Asianet News TeluguAsianet News Telugu

ఇంగ్లాండ్ మెన్స్ టీం ఫై ఫిమేల్ క్రికెటర్ సెటైర్లు, మండిపడుతున్న ఆటగాళ్లు

పింక్ బాల్ టెస్టులో ఇంగ్లాండ్ ఘోర ఓటమి, ఆ దేశ క్రికెట్‌లో పెను ప్రకంపనలు క్రియేట్ చేసేలా ఉంది. 

పింక్ బాల్ టెస్టులో ఇంగ్లాండ్ ఘోర ఓటమి, ఆ దేశ క్రికెట్‌లో పెను ప్రకంపనలు క్రియేట్ చేసేలా ఉంది. ఇంగ్లాండ్ ఓటమి తర్వాత ఇంగ్లీష్ మహిళా క్రికెటర్ అలెక్స్ హార్ట్‌లీ వేసిన ఓ ట్వీట్, పురుష క్రికెటర్లకు ఆగ్రహం తెప్పించింది....