Asianet News TeluguAsianet News Telugu

బ్యాంకు ఉద్యోగాలు వదిలి వ్యవసాయం చేస్తూ కోట్లలో సంపాదన...ఈ అన్నదమ్ములది ఆదర్శమైన జీవితం...

సొంత కంపెనీ ప్రారంభించడానికి మిలియన్ డాలర్ల ఉద్యోగాలను వదులుకున్న విజయవంతమైన పారిశ్రామికవేత్తల గురించి మనం చాలా కథలు విని ఉంటాము.

First Published Jun 20, 2023, 5:35 PM IST | Last Updated Jun 20, 2023, 5:35 PM IST

సొంత కంపెనీ ప్రారంభించడానికి మిలియన్ డాలర్ల ఉద్యోగాలను వదులుకున్న విజయవంతమైన పారిశ్రామికవేత్తల గురించి మనం చాలా కథలు విని ఉంటాము. మరికొందరు ఉద్యోగాలు వదిలేసి యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమై ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారి కావాలని కలలు కంటారు. అయితే, కరోనా మహమ్మారి తర్వాత, వ్యవసాయం కోసం తమ ఉద్యోగాలను వదిలిపెట్టి, అందులోనే సక్సెస్ అయిన సోదరుల గురించి తెలుసుకుందాాం.