JusticeForPriyankaReddy : విశాఖలో భగ్గుమన్న మహిళా సంఘాలు

ప్రియాంకా రెడ్డి దారుణ హత్యపై  విశాఖ మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. జీవీఎంసి గాంధీ విగ్రహం వద్దకు మహిళలు, విద్యార్థులు భారీగా చేరుకొని ఆందోళన చేస్తున్నారు. 

First Published Nov 30, 2019, 3:21 PM IST | Last Updated Nov 30, 2019, 3:21 PM IST

ప్రియాంకా రెడ్డి దారుణ హత్యపై  విశాఖ మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. జీవీఎంసి గాంధీ విగ్రహం వద్దకు మహిళలు, విద్యార్థులు భారీగా చేరుకొని ఆందోళన చేస్తున్నారు. అత్యాచార నిందితులకు బహిరంగంగా ఉరిశిక్ష విధించాలని నినాదాలు చేశారు. ప్రియాంక రెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.