మాస్క్ అడిగితె చంపేస్తారా? Varla Ramaiah Serious Comments on YS Jagan

Share this Video

దళితుల సంక్షేమం పేరుతో జగన్ మోహన్ రెడ్డి ముసలీ కన్నీళ్లు కారుస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం దళితుల కోసం చేసిన కార్యక్రమాలపై ప్రశ్నలు లేవనెత్తుతూ, నిజమైన అభివృద్ధి జరగలేదని విమర్శించారు.

Related Video