జాబ్ క్యాలెండర్ ఎఫెక్ట్... మంత్రి అవంతి ఇంటిని ముట్టడించిన నిరుద్యోగులు

విశాఖపట్నం: మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

Share this Video

విశాఖపట్నం: మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల వైసిపి సర్కార్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ను వ్యతిరేకిస్తూ మంత్రి ఇంటి ముట్టడికి నిరుద్యోగ యువత, ఏబివిపి కార్యకర్తలు ప్రయత్నించారు. మంత్రి ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన వారిన పోలీసులు అడ్డుకున్నారు. నిరసకారులు పోలీసులను తీవ్రంగా ప్రతిఘటించడంతో ఇరువర్గాల మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. 

Related Video