
TDP Leaders Attack Ambati Rambabu House: అంబటి ఇంటికి నిప్పు గుంటూరులో గందరగోళం
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి నిప్పు పెట్టిన ఘటన ఏపీ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అంబటి ఆస్తులను ధ్వంసం చేస్తూ టీడీపీ నాయకులు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసుల చర్యలు, రాజకీయ పార్టీల స్పందనలు, పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్