Asianet News TeluguAsianet News Telugu

జగన్ మామయ్య... మా స్కూల్లో టీచర్లేరి..!: గురజాలలో విద్యార్థినుల ఆందోళన

జగన్ మామయ్య... మాకు చదువు చెప్పేందుకు టీచర్ల కావాలి అంటూ పల్నాడు జిల్లాలో విద్యార్థినులు రోడ్డెక్కారు. 

జగన్ మామయ్య... మాకు చదువు చెప్పేందుకు టీచర్ల కావాలి అంటూ పల్నాడు జిల్లాలో విద్యార్థినులు రోడ్డెక్కారు. గురజాల మండలం మాడుగుల జడ్పీహెచ్ హైస్కూల్లో కొన్ని సబ్జెక్టులు బోధించేందుకు టీచర్లు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో తమ సమస్యను పరిష్కరించుకునేందుకు స్వయంగా విద్యార్థులే కదంతొక్కారు. గురజాలలో రోడ్డుపై బైఠాయించి టీచర్లు కావాలంటూ నినదిస్తూ ఆందోళనకు దిగారు.