
Palla Srinivas Speech: అందరూ పాల్గొని విజయవంతం చేయండి: Visakha Utsav Event
విశాఖ ఉత్సవానికి ముందుగా నిర్వహించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విశాఖ నగర సంస్కృతి, పర్యాటక అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యం గురించి మాట్లాడారు. విశాఖ ఉత్సవం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.