Video : రాజధాని తరలిపోతుందని.. మనసు వికలమై...

అమరావతి, కృష్ణాయపాలెంలో గుండె పోటుతో మృతి చెందిన అద్దేపల్లి కృపానందంకి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నివాళులర్పించారు. 

Share this Video

అమరావతి, కృష్ణాయపాలెంలో గుండె పోటుతో మృతి చెందిన అద్దేపల్లి కృపానందంకి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నివాళులర్పించారు. రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. లోకేష్, ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రులు జవహర్, డొక్కా మాణిక్య వరప్రసాద్,పీతల సుజాత, ప్రత్తిపాటి పుల్లారావు,టిడిపి నేత వర్ల రామయ్య,సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావులుకృపానందం అంతిమయాత్ర లో పాల్గొన్నారు. 

Related Video