Nara Lokesh Speech: కాకినాడలో లోకేష్ పంచ్ లకి సభ మొత్తం నవ్వులే నవ్వులు

Share this Video

కాకినాడ అచ్చంపేట జంక్షన్‌ వద్ద నిర్వహించిన కాకినాడ రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతల సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ “కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ హై కమాండ్. కార్యకర్తలు చెప్పిందే మేము పాటిస్తాం” అని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

Related Video