పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన మంత్రి అనిల్
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులను బుధవారం నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులను బుధవారం నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. నీటిపారుదల శాఖ అధికారులతో పాటు స్థానిక నేతలతో కలిసి పోలవరం ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్నారు మంత్రి. ప్రాజెక్టు పనుల పురిగతిని పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్న మంత్రి అనిల్ కుమార్.