
IAS Amrapali Kata Speech: విశాఖ ఉత్సవ్ లో ఆమ్రపాలి పవర్ ఫుల్ స్పీచ్
విశాఖ ఉత్సవం కర్టెన్ రైజర్ ఈవెంట్ ఘనంగా జరిగింది. భారతదేశంలోనే అతిపెద్ద బీచ్ ఫెస్టివల్‌గా పేరుగాంచిన విశాఖ ఉత్సవం ద్వారా విశాఖపట్నం సంస్కృతి, కళలు, సంప్రదాయాలు, పర్యాటక విశిష్టతను అడ్డం పట్టేలా ఈ కార్యక్రమం జరిగింది.