Asianet News TeluguAsianet News Telugu

గుంటూరులో ఘనంగా అంబేద్కర్ జయంతి... నివాళి అర్పించిన హోంమంత్రి

గుంటూరు: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు గుంటూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. 

First Published Apr 14, 2021, 12:43 PM IST | Last Updated Apr 14, 2021, 12:43 PM IST

గుంటూరు: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు గుంటూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో హోం శాఖమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. లాడ్జ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి హోంమంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలి గిరి, నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, చంద్రగిరి ఏసురత్నం, లాల్ పురం రాము, ఇతర వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.