జోరు వానలో తడిసి ముద్దైన విశాఖ

విశాఖలో గతరాత్రి కుంభవృష్టి కురిసింది. 

First Published Jun 9, 2020, 1:26 PM IST | Last Updated Jun 9, 2020, 1:26 PM IST

విశాఖలో గతరాత్రి కుంభవృష్టి కురిసింది. రుతుపవనాల కారణంగా సాయంత్రవేళ కురిసిన వర్షంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఎండ, ఉక్కపోత, వేడి గాలులో అల్లాడిపోతున్న విశాఖ వాసులను వరుణ దేవుడు ఇలా కనికరించాడు.