Deputy CM Pawankalyan: నాందేడ్ గురుద్వారా లో హిందీలో పవన్ పవర్ ఫుల్ స్పీచ్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో కలిసి పవన్ కళ్యాణ్ నాందేడ్ గురుద్వారాను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని శాంతి, సమరసత సందేశాన్ని ఇచ్చారు.