గవర్నర్ వ్యవస్థను రద్దుచేయాలంటూ... ఏపీ రాజ్ భవన్ ముట్టడికి సిపిఐ యత్నం

విజయవాడ : గవర్నర్ వ్యవస్థను రద్దుచేయాలి... ఫెడరల్ వ్యవస్థను కాపాడాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని రాజ్ భవన్ ముట్టడికి సిపిఐ నాయకులు యత్నించారు. 

Naresh Kumar  | Published: Dec 29, 2022, 1:27 PM IST

విజయవాడ : గవర్నర్ వ్యవస్థను రద్దుచేయాలి... ఫెడరల్ వ్యవస్థను కాపాడాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని రాజ్ భవన్ ముట్టడికి సిపిఐ నాయకులు యత్నించారు. నగరంలోని దాసరి భవన్ నుండి రాజ్ భవన్ కు ఏపీ   కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో సిపిఐ నాయకులు ర్యాలీగా బయలుదేరగా జిల్లా జైలు వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసారు.