తిరుమల వైకుంఠ ద్వార దర్శనంచేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

Share this Video

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video