
వేస్ట్ వస్తువులివ్వండి నిత్యావసర వస్తువులిస్తా: CM Chandrababu Super Speech
స్వచ్ఛతకు కొత్త ప్రోత్సాహం ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు “వేస్ట్ వస్తువులివ్వండి – నిత్యావసర వస్తువులిస్తా” అంటూ Swachha Andhra Swarna Andhra కార్యక్రమంలో అద్భుతమైన ప్రసంగం చేశారు. వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగం, పరిశుభ్రత, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను భాగస్వాముల్ని చేస్తోంది