జగన్ చేతిలో అమరావతి భవితవ్యం: సర్కార్‌కు బోస్టన్ నివేదిక

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు నివేదికను ఇచ్చింది. ఇప్పటికే జీఎన్ రావు కమిటీ నివేదికను ఇచ్చింది. 

Share this Video

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు నివేదికను ఇచ్చింది. ఇప్పటికే జీఎన్ రావు కమిటీ నివేదికను ఇచ్చింది. ఈ రెండు నివేదికలపై హైపవర్ కమిటీ చర్చించనుంది.ఈ నెల 8వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ఈ నివేదికపై చర్చించనున్నారు.నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌లో అసద్‌ను క్రేన్‌కు వేలాడదీస్తానని అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసద్ గడ్డం కత్తిరించి కేసీఆర్ కు అతికిస్తానని హెచ్చరించారు.

Related Video