Video news : ఇసుక సమస్యను తేల్చడానికి...
గవర్నర్ బీబీ హరిచందన్ తో భేటీకోసం సీఎం జగన్ ఆయన నివాసానికి చేరుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్తులపై గవర్నర్ తో సీఎం చర్చించారు. ఇటీవల ఇసుక సమస్యపై టీడీపీ,బీజేపీ, వైసీపీనేతలు గవర్నర్ ను కలిశారు.
గవర్నర్ బీబీ హరిచందన్ తో భేటీకోసం సీఎం జగన్ ఆయన నివాసానికి చేరుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్తులపై గవర్నర్ తో సీఎం చర్చించారు. ఇటీవల ఇసుక సమస్యపై టీడీపీ,బీజేపీ, వైసీపీనేతలు గవర్నర్ ను కలిశారు. తాజా రాజకీయ పరిస్థితుల్లో ఇరువురి భేటీ ఆసక్తికరంగా మారింది. ఈ భేటీలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలపైనా చర్చించే అవకాశం ఉంది.