Sidhu Moose Wala Murder Case: సిద్ధూ మూసేవాలా హత్య కేసులో తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులకు నకిలీ పాస్‌పోర్ట్‌ను అందించడంతో సహకరించినా.. ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారని అధికారులు బుధవారం తెలిపారు. నిందితులను రాహుల్ సర్కార్ (27), అర్జిత్ కుమార్ (55), నవనీత్ ప్రజాపతి (33), సోమనాథ్ ప్రజాపతి (33), 27 ఏళ్ల మహిళగా గుర్తించినట్లు వారు తెలిపారు.