Sanjay

(Search results - 311)
• raja singh

Telangana3, Aug 2020, 6:41 AM

బిజెపిలో విభేదాలు: బండి సంజయ్ మీద రాజాసింగ్ మండిపాటు

బిజెపి చీఫ్ బండి సంజయ్ మీద ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. బండి సంజయ్ వేసిన పార్టీ రాష్ట్ర కమిటీపై నిరసన వ్యక్తం చేశారు. బిజెపిలో గ్రూపిజం పెంచుతావా అని రాజా సింగ్ బండి సంజయ్ ని అడిగారు.

• সমস্ত বিধিনিষেধ উঠে গেলেই আইপিএল আয়োজন করা উচিত,বললেন সঞ্জয় মঞ্জরেকর

Cricket2, Aug 2020, 6:16 PM

వాళ్లకు నచ్చలేదు.. అందుకే నన్ను తీసేశారు: మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు

భారత క్రికెట్ కామెంటేటర్లలో సంజయ్ మంజ్రేకర్ ఒకరు. తనదైన శైలిలో విశ్లేషణతో ఆయన అభిమానులు, క్రీడా ప్రముఖుల నుంచి మంచి గుర్తింపు పొందారు. ఆయన కామెంటరీకి ఎందరో అభిమానులు ఉన్నారు.

bandi sanjay

Telangana2, Aug 2020, 11:19 AM

23 మందితో బీజేపీ రాష్ట్ర కమిటి: మాజీ ఎమ్మెల్యేలకు చోటు

కొత్త కమిటిలో ఉపాధ్యక్షులుగా విజయరామారావు,చింతల రామచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వర్‌ రావు, యెండల లక్ష్మినారాయణ, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, బండారు శోభారాణిలకు చోటు దక్కింది.

• ktr comments

Telangana1, Aug 2020, 3:10 PM

కేటీఆర్ ఉపదేశం: బిజెపిని లైట్ తీసుకోండి, కాంగ్రెస్ కు కౌంటర్ ఇవ్వండి..

కాంగ్రెస్ పార్టీ విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని.. బీజేపీని లైట్ తీసుకోవాలని మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు

ಸಂಜಯ್‌ದತ್‌ ಅವರ ಹುಟ್ಟು ಹಬ್ಬದ ಅಂಗವಾಗಿ ಅವರಿಗೆ ಶುಭಾಶಯ ಕೋರುವುದಕ್ಕಾಗಿ ಈ ಪೋಸ್ಟರ್‌ ಬಿಡುಗಡೆ ಮಾಡಲಾಗಿದೆ.

Entertainment1, Aug 2020, 12:49 PM

సంజూ ముఖంపై టాటూ, డీకోడ్ చేస్తే షాకింగ్ మీనింగ్

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం‘కేజీఎఫ్’. ఈ  చిత్రం ఐదు భాషల్లో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.  ప్రపంచవ్యాప్తంగా రూ 200 కోట్లు రాబట్టిన తొలి కన్నడ చిత్రంగా  కేజీఎఫ్‌ రికార్డు నెలకొల్పింది. ఈ సూపర్‌ హిట్‌ మూవీ ‘కె.జి.ఎఫ్‌’కి కొనసాగింపుగా రూపొందుతున్న ‘కె.జి.ఎఫ్‌ చాప్టర్‌–2’లో సంజయ్ దత్ విలన్‌ అధీరా పాత్రను పోషిస్తున్నారు. బుధవారం సంజయ్‌ దత్‌ పుట్టినరోజు (జూలై 29) సందర్భంగా అధీరా పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర టీమ్.

• Telangana1, Aug 2020, 8:10 AM

జగన్ సూచిస్తున్నాడు, కేసీఆర్ పాటిస్తున్నాడు: నీటి పంపకాలపై బండి సంజయ్

జల వివాదాలు పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని విమర్శిస్తున్న కేసీఆర్‌... ఏపీ ప్రభుత్వం చేపట్టిన కొత్త ప్రాజెక్టులపై ఏపీ సీఎం జగన్‌ను ఎందుకు ప్రశ్నించడం లేదని కేసీఆర్ ను నిలదీశారు బండి సంజయ్.

kgf2

Entertainment31, Jul 2020, 9:25 AM

కాపీ అంటారేమోనని... ప్రేరణ అని ప్రకటించేసారు!

సినిమాకు సంభందించి ఏదైనా రిలీజైతే ఇది ఫలానా అంటూ మూలాలు తవ్వి పోసేస్తున్నారు  సోషల్ మీడియా జనం. దాంతో దర్శక,నిర్మాతలు ప్రతీ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది.  నెటిజెన్స్ ఫలానా సినిమా కాపీ అని విమర్శలు చేయక మునుపే...మేమే ప్రేరణ పొందాం అని చెప్తే ఓ లెక్కగా పడుంటుంది. ఇది కెజిఎఫ్ 2 మేకర్స్ గ్రహించారు. దీనితో తాజాగా తాము విడుదల చేసిన అధీరా లుక్ ఫలానా లుక్ కు ప్రేరణ అని ప్రకటంచేసారు. దాంతో కాపీ రాగం తీయటానికి అవకాశం ఎవరికీ లేకుండా పోయింది.

• Entertainment29, Jul 2020, 10:27 AM

వావ్‌ అనిపించేలా అధీరా లుక్‌.. కేజీఎఫ్‌ 2లో సంజయ్‌ దత్‌

కేజీఎఫ్‌ తొలి భాగం బాలీవుడ్ రికార్డ్‌ వసూళ్లు సాధించటంతో సీక్వెల్ విషయంలో బాలీవుడ్‌ స్టార్స్ కూడా ఇంట్రస్ట్ చూపించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌ దత్‌ కేజీఎప్‌ 2లో విలన్‌గా నటించేందుకు అంగీకరించాడు. తొలి భాగంలో కొన్ని సీన్స్‌లోనూ అది కూడా వెనుక నుంచి మాత్రమే కనిపించిన అధీరా క్యారెక్టర్‌ సీక్వెల్‌లో మెయిన్ విలన్‌గా కనిపించనుంది.

• Telangana29, Jul 2020, 9:50 AM

కేసీఆర్ మీద దూకుడు సరే, బండి సంజయ్ కి అంతర్గత సెగ

బయటకు బండి సంజయ్ ఈ తరహాలో దూసుకుపోతున్నట్టుగా కనబడుతున్నప్పటికీ.... అంతర్గతంగా పార్టీలో చాలా ఇబ్బందులను ఎదుర్కుంటున్నట్టుగా చెబుతున్నారు. పార్టీలోని సీనియర్లు బండి సంజయ్ ని నెగలనీయకుండా చేస్తున్నట్టుగా తెలియవస్తుంది.

• Entertainment21, Jul 2020, 5:38 PM

కరోనా ఎఫెక్ట్‌: అలియా సినిమాలో ఆ సీన్లకు కత్తెర!

కరోనా కారణంగా గత మూడు నాలుగు నెలలుగా అన్ని సినిమాలు ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా షూటింగ్‌లు మొదలవుతున్నాయి. పరిస్థితులు పూర్తిగా చక్కబడకపోయినా ప్రభుత్వ నిబంధనల మేరకు షూటింగ్ లు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు దర్శక నిర్మాతలు. సంజయ్‌ లీలా భన్సాలీ కూడా అలియాతో తెరకెక్కిస్తున్న గంగూభాయ్‌ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

BJP MP Bandi Sanjay, MLA Raja Singh visits Osmania Hospital and inspect of

facilities in hospital

Video Icon

Telangana16, Jul 2020, 1:06 PM

ఉస్మానియా ఆస్పత్రిని పరిశీలించిన బండి సంజయ్.. సీఎంపై మండిపాటు

బీజేపీ ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, రామచంద్రరావులతో కలిసి ఈ రోజు ఉదయం ఉస్మానియా హాస్పిటల్ ను పరిశీలించారు.

BJP MP bandi sanjay distributes n95 masks, sanitizers in government hospital in Karimnagar

Video Icon

Telangana15, Jul 2020, 7:23 PM

ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనా చికిత్స... బండి సంజయ్ డిమాండ్..

రీంనగర్ లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

bandi sanjay

Telangana12, Jul 2020, 10:11 PM

కేంద్రంలో మేం అధికారంలో ఉన్నాం.. గుర్తుంచుకోండి: టీఆర్ఎస్ నేతలపై సంజయ్ ఆగ్రహం

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై దాడిని ఖండించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. తెలంగాణ ప్రజలు కరోనాకు భయపడితే.. టీఆర్ఎస్ నేతలకు బీజేపీ భయం పట్టుకుందన్నారు

Boyapati

Entertainment8, Jul 2020, 1:04 PM

'కేజీఎఫ్' స్కీమ్ ఫాలో అవుతున్న బోయపాటి

దాదాపు తెలుగులో ఓ డబ్బింగ్‌ సినిమా 50 కోట్లకు పైగా వసూలు చేయడం  సాధారణ విషయం కాదు. ఆ చిత్ర హీరో యశ్‌తో పాటు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌పై ప్రశంసల జల్లులు కురిశాయి. ఇప్పుడు అందరి దృష్టి కేజీఎఫ్‌ మోడల్ పై పడింది. అదే మోడల్ లో బోయపాటి తన తదుపరి సినిమాని ఆవిష్కరించబోతున్నట్లు చెప్తున్నారు. అందులో భాగంగా మొదట విలన్ గా సంజయ్ దత్ ని ఎంపిక చేసారని అంటున్నారు. వరల్డ్ క్లాస్ విజువల్స్, లోకల్ కథ ఈ సినిమాకు హైలెట్ అంటున్నారు.

trs

Video Icon

Telangana2, Jul 2020, 1:37 PM

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దుండగుల దాడి..

జగిత్యాల జిల్లా, కోరుట్ల కల్లూర్ రోడ్డులో ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయంపై నిన్న రాత్రి గుర్తుతెలియని వ్యక్తుల దాడి చేశారు.