Search results - 60 Results
 • devisri prasad

  ENTERTAINMENT14, Nov 2018, 4:21 PM IST

  దేవిశ్రీప్రసాద్ రెమ్యునరేషన్ పై సోషల్ మీడియాలో సెటైర్లు!

  ఏ ఇండస్ట్రీలోనైనా టాలెంట్, పాపులారిటీని బట్టి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటారు. టాలీవుడ్ లో కూడా అంతే.. అయితే ఇక్కడ స్టార్ల రెమ్యునరేషన్ కోట్లలో ఉంటుంది. తమకున్న క్రేజ్, ఫాలోయింగ్ ని బట్టి తారలు పారితోషికం డిమాండ్ చేస్తుంటారు. 

 • nayan

  ENTERTAINMENT14, Nov 2018, 12:01 PM IST

  యాడ్స్ కోసం ఎంత తీసుకుంటున్నారో తెలిస్తే షాకే..!

  సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో మొదటగా వినిపించే పేరు నయనతార. ఈమె ఒక సినిమాలో నటించడానికి కోట్లలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటుంది. మూడు నుండి ఆరు కోట్ల వరకు నయనతార రెమ్యునరేషన్ తీసుకుంటుందట. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. మధ్యలో వాణిజ్య ప్రకటనలలోనూ నటించడం మొదలుపెట్టింది. 

 • sunil

  ENTERTAINMENT12, Nov 2018, 3:58 PM IST

  రూ.4 లక్షలు ఇస్తేనే.. లేదంటే.. సునీల్ డిమాండ్!

  ఒకప్పుడు టాలీవుడ్ లో కమెడియన్ గా దూసుకుపోయిన సునీల్ ఆ తరువాత హీరోగా టర్నింగ్ తీసుకున్నాడు. దీంతో వెన్నెల కిషోర్, 30 ఇయర్స్ పృధ్వీ వంటి నటులకి డిమాండ్ పెరిగిపోయింది. అయితే హీరోగా సునీల్ కి ఫ్లాప్ లు రావడంతో మళ్లీ కమెడియన్ గా బిజీ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. 

 • ENTERTAINMENT27, Oct 2018, 7:30 PM IST

  నిర్మాతకి నాని ఆఫర్.. రెమ్యూనరేషన్ లేకుండానే సినిమా!

  సినిమాకి నాలుగు నుండి ఆరు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే హీరో నాని తన కొత్త సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకోకుండానే సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడట. 
  ప్రస్తుతం నాని హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి 'జెర్సీ' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. 

 • ENTERTAINMENT27, Oct 2018, 12:21 PM IST

  సీనియర్ హీరోయిన్ రూ.2 కోట్ల డిమాండ్!

  ఇన్ని రోజులు సోలో హీరోయిన్ గా త్రిష చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కానీ '96' సినిమాలో విజయ్ సేతుపతితో కలిసి నటించి తన క్రేజ్ ని అమాంతం పెంచేసుకుంది. మంచి పాత్రలు పడితే తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే సత్తా త్రిషకి ఉందని '96' సినిమా నిరూపించింది. ఈ సినిమాతో సీనియర్ హీరోలకి ఆమె బెస్ట్ ఆప్షన్ అయింది. 

 • charan

  ENTERTAINMENT26, Oct 2018, 3:06 PM IST

  చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

  గత కొద్దిరోజులుగా రాజమౌళి తెరకెక్కించబోయే మల్టీస్టారర్ సినిమాలో హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు సినిమా కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారనే విషయంపై చర్చలు సాగుతున్నాయి. దాదాపు రూ.300 కోట్లు(అంచనా మాత్రమే) బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నారట. 

 • rakul preet sighn

  ENTERTAINMENT25, Oct 2018, 2:40 PM IST

  ఎన్టీఆర్ బయోపిక్: రకుల్ రెమ్యునరేషన్ ఎంతంటే..?

  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రకుల్ ప్రీత్ సింగ్ కి ఈ మధ్య అవకాశాలు బాగా తగ్గాయి. ప్రస్తుతం ఆమె తమిళ సినిమాలలో నటిస్తున్నారు. ఈ క్రమంలో రకుల్ కి 'ఎన్టీఆర్' బయోపిక్ లో నటించే అవకాశం వచ్చింది. 

 • pooja hegde

  ENTERTAINMENT24, Oct 2018, 9:49 AM IST

  పూజా హెగ్డే తొలి సంపాదన ఎంతంటే..?

  ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న పూజాహెగ్డేకి సిగ్గు చాలా ఎక్కువట. కానీ ఈరోజు సినిమాలలో బికినీ వేసుకునే రేంజ్ కి వెళ్లింది. ఈ ప్రాసెస్ లో తను చాలా కష్టపడినట్లు చెప్పుకొచ్చింది. తన మొదటి సంపాదన స్కూల్ డేస్ లో వచ్చినట్లు వెల్లడించింది.

 • vijay devarakonda

  ENTERTAINMENT1, Oct 2018, 4:57 PM IST

  రెమ్యునరేషన్ గురించి విజయ్ దేవరకొండ మాటల్లో!

  టాలీవుడ్ సెన్సేషనల్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ నటుడు ప్రస్తుతం 'నోటా' సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నాడు.

 • mehreen

  ENTERTAINMENT24, Sep 2018, 6:04 PM IST

  పదిరోజులకి ఎంత తీసుకుంటుందో తెలుసా..?

  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన సినిమాల్లో స్టార్ హీరోయిన్లు ఉండేలా చూసుకుంటాడు. కెరీర్ పరంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అతడు తను నటించే సినిమాల్లో స్టార్ కాస్టింగ్ ఉండేలా చూసుకుంటుంటాడు. 

 • ramyakrishna

  ENTERTAINMENT10, Sep 2018, 2:30 PM IST

  హీరోయిన్లకు ధీటుగా రమ్యకృష్ణ రెమ్యునరేషన్!

  ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించిన రమ్యకృష్ణ ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సినిమాలు చేయడం మొదలుపెట్టింది. కానీ ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయింది.

 • rx100

  ENTERTAINMENT7, Sep 2018, 2:48 PM IST

  'RX100' హీరో ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే..?

  సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది కీలక పాత్ర పోషిస్తుంటుంది. దాన్ని బట్టే నటీనటుల రెమ్యునరేషన్ కూడా ఉంటుంది. 'RX100' చిత్రంతో విజయం అందుకున్న హీరో కార్తికేయ ఆ సక్సెస్ ను ఇప్పుడు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాడు. 

 • bigg boss2

  ENTERTAINMENT5, Sep 2018, 6:24 PM IST

  బిగ్ బాస్ రెమ్యునరేషన్: ఆ కంటెస్టెంట్ కి వారానికి రూ.30 లక్షలు!

  బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కి దేశమంతటా క్రేజ్ ఏర్పడింది. బాలీవుడ్ లో ఈ షోకి సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే 11 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 12వ సీజన్ లోకి ఎంటర్ అవుతుంది.

 • vijay

  ENTERTAINMENT28, Aug 2018, 5:12 PM IST

  విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ తో కుర్రహీరోలు షాక్!

  టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. వరుస విజయాలు అతడిని టాప్ రేసులో కూర్చోపెట్టాయి. రూ.14 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన 'గీత గోవిందం' సినిమా విజయ్ కి ఉన్న క్రేజ్ తో రూ.60 కోట్ల షేర్ ని సాధించింది.

 • sunil

  ENTERTAINMENT23, Aug 2018, 12:19 PM IST

  కమెడియన్ గా సునీల్ రెమ్యునరేషన్.. రోజుకి మూడున్నర లక్షలు!

  టాలీవుడ్ లో కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టిన సునీల్ 'మర్యాద రామన్న' సినిమాతో హీరోగా మారాడు. ఇక కమెడియన్ పాత్రలకు స్వస్తి చెప్పి హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. అతి కష్టం మీద బరువు తగ్గించి సిక్స్ ప్యాక్ చేశాడు