MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Sreemukhi Remuneration : వామ్మో.. యాంకర్ శ్రీముఖి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Sreemukhi Remuneration : వామ్మో.. యాంకర్ శ్రీముఖి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

స్టార్ యాంకర్ శ్రీముఖి (Sreemukhi) ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్న విషయం తెలిసిందే. వరుస షోలతో అలరిస్తున్న ఈ బ్యూటీ రెమ్యునరేషన్ షాకింగ్ గా ఉంది.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 23 2024, 04:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అందాల యాంకర్ శ్రీముఖి గురించి టీవీ ఆడియెన్స్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మకు టెలివిజన్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

‘పటాస్’ షోతో ప్రారంభమైన యాంకరింగ్ కెరీర్ ను శ్రీముఖి ఇప్పటికీ అలాగే కొనసాగిస్తోంది. అయితే తనకున్న సమయస్ఫూర్తి, యాంకరింగ్ స్కిల్స్ తో తక్కువ కాలంలోనే స్టార్ యాంకర్ గా ఎదిగింది.

36

శ్రీముఖికి టీవీ ఆడియెన్స్ లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ బ్యూటీని ఎంకరేజ్ చేసే వారు, మద్దతుగా నిలిచే వారి సంఖ్య ఎక్కువనే చెప్పాలి. ఇక శ్రీముఖి గురించి ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

46

వరుస పెట్టి టీవీ షోలతో అలరిస్తున్న శ్రీముఖికి రోజురోజుకు మరింత క్రేజ్ పెరుగుతోంది. అభిమానుల సంఖ్య కూడా మరింతగా పెరుగుతోంది. ఈ క్రమంలో టీవీ షోలకు ఆమె రెమ్యునరేషన్ ను కూడా పెంచుతూ వస్తోంది. 

56

ప్రస్తుతం ఒక్కో టీవీ షోకు శ్రీముఖి భారీగా ఛార్జ్ చేస్తోంది. కేవలం ఒక్క ఎపిసోడ్ కే రూ.2 లక్షల వరకు పారితోషికం అందుకుంటుడం విశేషం. ఇలా సీజన్ మొత్తం గట్టిగానే సంపాదిస్తోంది.

66

శ్రీముఖి ప్రస్తుతం ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’, ‘సూపర్ సింగర్’ వంటి షోలకు వ్యాఖ్యాతగా వ్యవహిస్తోంది. గతంలో చాలా షోలను విజయవంతం చేసింది. ఇక నటిగా చిరు ‘భోళాశంకర్’లో చివరిగా నటించింది.

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmi Gautam: సుడిగాలి సుధీర్‌తో సినిమాపై యాంకర్ రష్మి షాకింగ్‌ రియాక్షన్‌.. పేరు పలకడానికి కూడా ఇబ్బంది
Recommended image2
OTT Series: ఓటీటీలో దుమ్ములేపుతున్న సరికొత్త తెలుగు కామెడీ ఫ్యామిలీ సిరీస్‌.. హాట్‌ స్టార్‌లో ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌
Recommended image3
Bigg Boss Telugu 10: కామన్‌ మ్యాన్‌కి నాగార్జున బంపర్‌ ఆఫర్‌.. బిగ్‌ బాస్‌ టైటిల్‌ గెలిచే ఛాన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved