అమితాబ్ (Amitabh Bachchan) మంచి మనసును చాటుకున్నారు. తను నటిస్తన్న సినిమా ఆర్దిక పరిస్తితిని దృష్టిలో పెట్టుకుని తన రెమ్యూనరేషన్ ను తగ్గించుకున్నారు. సినిమా రిలీజ్ అవ్వడం తనకు ముఖ్యం అన్నారు.
బాలీవుడ్ మేకర్స్ కు రెమ్యునరేషన్ డిమాండ్ తో చుక్కలు చూపిస్తున్నారు హీరోయిన్స్. హీరోలకు మేం తక్కువ కాదు అని నిరూపించుకుంటూ.. సోలో సినిమాలతో అదరగొడుతున్నారు. హిట్ మీద హిట్ కొడుతూ.. రేట్లు అమాంతం పెంచేస్తున్నారు.
హీరోలకంటే మేం ఏం తక్కువ అంటున్నారు స్టార్ హీరోయిన్లు. వరుసగా రెండు మూడు సక్సెస్ లు కనిపిస్తే చాలు రేట్లు పెంచేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని చూస్తున్నారు. అందుకే రెంట్లు అమాంతం పెంచేస్తున్నాడు. ముక్కు పిండి వసూలు చేస్తుననారు. ఇంతకీ మన టాలీవుడ్ భామలన రెమ్యూనరేషన్లు ఎంత..?
ఇటీవల కాలంల్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన పాటలన్నీ సూపర్ హిట్. ప్రతి పాట ఎంతో వినసొంపుగా ఉంటూ సాధారణ ఆడియెన్స్ కి కూడా రీచ్ అవుతున్నాయి. ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి. తాజాగా ఆయన పారితోషికం పెంచినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రేంజ్ రెండేళ్లలో ఊహించని విధంగా మారిపోయింది. `అల వైకుంఠపురములో` ఊహించిన విజయం, `పుష్ప` షాకింగ్ బ్లాక్ బస్టర్స్ బన్నీ రేంజ్‌ని మార్చేశాయి. పాన్ ఇండియా స్టార్స్ జాబితాలో చేరిపోయారు.
అఖండ (Akhanda)ఖచ్చితంగా విజయం సాధిస్తుందని భావించిన బోయపాటి నిర్మాత మిర్యాల రవీంధర్ రెడ్డి తో రెమ్యూనరేషన్ గా లాభాల్లో వాటా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. నాలుగు వారాలు నిరవధికంగా అఖండ థియేటర్స్ లో సందడి చేస్తూనే ఉంది.