MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Akon Remuneration : అనంత్ అంబానీ పెళ్లి.... హాట్ టాపిక్ గ్గా ఎకాన్ రెమ్యునరేషన్? ఎన్ని కోట్లో తెలుసా?

Akon Remuneration : అనంత్ అంబానీ పెళ్లి.... హాట్ టాపిక్ గ్గా ఎకాన్ రెమ్యునరేషన్? ఎన్ని కోట్లో తెలుసా?

అమెరికన్ సింగర్ ఎకాన్ (Singer Akon) రీసెంట్ గా ఇండియాకు వచ్చిన విషయం తెలిసిందే. అది కూడా అంబానీ ఇంట పెళ్లి వేడుకకు హాజరవడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. 

1 Min read
Shreekanth Nuthi
Published : Mar 10 2024, 06:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

అమెరికన్ సింగర్ ఎకాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంగీత ప్రియులకు ఇయన సాంగ్స్ అంటే మాటల్లో చెప్పలేని ప్రియం. ప్రపంచ వ్యాప్తంగా ఎకాన్ సాంగ్స్ కు మంచి క్రేజ్ ఉంటుంది. 
 

26
Asianet Image

అలాగే ఇండియన్ లాంగ్వేజీలోనూ ఎకాన్ ఓ సాంగ్ పాడటం విశేషం. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)  నటించిన ‘రావన్’ చిత్రంలో ‘చమ్మక్ ఛల్లో’ సాంగ్ పాడింది ఎకాన్.

36
Asianet Image

అప్పట్లో ఎకాన్ పేరు ఇండియన్ ఆడియెన్స్ కు మరింత పరిచయం అయ్యింది. ఇక రీసెంట్ గా ఎకాన్ ఇండియాకు మళ్లీ వచ్చారు. అది కూడా అంబానీ ఇంట పెళ్లికి విచ్చేయడం విశేషం. ఈవెంట్ లో మళ్లీ ఆ సాంగ్ ను పాడారు.
 

46
Asianet Image

ముఖేశ్ అంబానీ (Mukesh Ambani)  తనయుడు అనంత్ అంబానీ (Anant Ambani) - రాధిక మర్చంట్ పెళ్లికి ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రెటీలు ఇండియాలోని జుహూనగర్ లో వాలిపోయిన విషయం తెలిసిందే. 
 

56
Asianet Image

వరల్డ్ వైడ్ గా ఈ వేడుక వినిపించేలా చేశారు అంబానీ అయితే... ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కు హాజరైన స్టార్స్ కు ముఖేశ్ అంబానీ కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. వేల కోట్ల వరకు ఖర్చు చేశారని తెలుస్తోంది.
 

66
Asianet Image

ఈ క్రమంలో ఎకాన్ రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. ఈవెంట్ లో సందడి చేసినందుకు అంబానీ ఈయనకు రూ.60 కోట్ల విలువ గల బహుమతి ఇచ్చారని తెలుస్తోంది. దీంతో అంబానీ రేంజ్ అంటే ఇది అంటున్నారు నెటిజన్లు... దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
 

Shreekanth Nuthi
About the Author
Shreekanth Nuthi
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved