MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Remuneration : ‘హనుమాన్’ నటీనటుల రెమ్యునరేషన్స్... అందరివి కలిపినా ఇంతేనా?

Remuneration : ‘హనుమాన్’ నటీనటుల రెమ్యునరేషన్స్... అందరివి కలిపినా ఇంతేనా?

HanuMan మూవీ నటీనటుల రెమ్యునరేషన్స్ వైరల్ గా మారింది. హీరో, దర్శకుడు, హీరోయిన్లు, సీనియర్ నటుల పారితోషికాలు చూస్తే షాకింగ్ ఉంది. అందరివి కలిసినా ఆ మార్క్ దాటకపోవడం విశేషం.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Jan 12 2024, 10:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja)  హీరోగా ప్రశాంత్‌ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో రూపొందించిన చిత్రం `హనుమాన్‌`. సూపర్ హీరో ఫిల్మ్ గా ఈరోజు శుక్రవారం(జనవరి 12న) గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రేక్షకుల నుంచి ఈ చిత్రం మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. తేజానటన, ప్రశాంత్ వర్మ డైరెక్షన్, విజువల్స్, కథ, క్లైమాక్స్, ఇంటర్వెల్ అదిరిపోయేలా ఉన్నాయంటూ ఆడియెన్స్ పాజిటివ్ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. హై రేటింగ్ నూ దక్కించుకుంటోంది. బుక్ మై షో ఏకంగా 9.7 రేటింగ్ ను ఇచ్చింది.
 

36

సంక్రాంతి సినిమాల సందడిలో ‘హనుమాన్’ అదరగొడుతోంది. ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబుకు పోటీగా ఓకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చినా బాబు స్థాయికి తట్టుకొని నిలబడేలా కనిపిస్తున్నారు. 
 

46

ఇదిలా  ఉంటే.. తాజాగా HanuMan మూవీ నటీనటుల రెమ్యునరేషన్స్ న్యూస్ వైరల్ గా మారింది. హీరో, దర్శకుడు, హీరోయిన్లు, సీనియర్ నటుల పారితోషికాలు చూస్తే షాకింగ్ ఉంది. అందరివి కలిసినా ఆ మార్క్ దాటకపోవడం విశేషం.

56

రెమ్యునరేషన్ విషయానికొస్తే... హీరోగా ప్రధాన పాత్రలో నటించిన తేజాసజ్జా రూ.2 కోట్లు తీసుకున్నారంట. దర్శకుడు ప్రశాంత్ వర్మ Prashanth Varma రూ.కోటీ వరకు పారితోషికం అందుకున్నారని తెలుస్తోంది. 
 

66

హీరోయిన్ అమృతా అయ్యర్ Amritha Aiyer కు రూ.1.5 కోట్లు, వరలక్ష్మి శరత్ కుమార్ కు రూ.కోటీ, వినయ్ రామ్ కు రూ.65 లక్షలు అందించారంట. ఇక వెన్నెల కిషోర్ కు రూ.55 లక్షలు, గెటప్ శ్రీను కు రూ.35 లక్షలు అందించారని తెలుస్తోంది. ఈ మొత్తం రెమ్యునరేషన్ కలిపితే రూ.10 కోట్ల లోపే ఉంటుందంటున్నారు. సినిమాను రూ.55 కోట్ల రేంజ్ లోనే తీసి అదరగొడుతున్నారని తెలుస్తోంది.

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Collections: బాక్సాఫీస్ వద్ద `టాక్సిక్` సునామీ.. యశ్‌ దెబ్బకి మొదటి రోజే రికార్డులు బ్రేక్
Recommended image2
Nayanthara : 31 కోట్ల ఇల్లు.. స్టూడియో, ఖరీదైన ఫ్లాట్లు.. నయనతార ఆస్తుల చిట్టా ఎంత పెద్దదో తెలుసా?
Recommended image3
Pavan Sadineni: ప్రేమ పేరుతో మోసం.. టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని అరెస్టు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved