LIC పథకాల వల్ల అద్భుతమైన రాబడితో, మీ పెట్టుబడి కూడా సురక్షితం అనే భావన కలగడం సహజం.అయితే ఎల్ఐసి పథకాల ప్రత్యేకత ఏమిటంటే, మీరు దానిపై రుణం కూడా తీసుకోవచ్చు. LIC బీమా ప్లాన్లకు బదులుగా వ్యక్తిగత రుణాన్ని ఇస్తుంది. ప్రయాణం, ఉన్నత విద్య, మెడికల్ ఎమర్జెన్సీ, పెళ్లి, ఇంటి పునర్నిర్మాణం వంటి ఖర్చుల కోసం ఈ లోన్ పొందవచ్చు.