MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Districts News
  • Tirupati

తిరుపతి వార్తలు

ఫీచర్డ్GunturHyderabadKarimanagarNellore
TirupathiVijayawadaWarangalVisakhapatnam

మరిన్ని వార్తలు

తిరుమల బ్రహోత్సవాలు...మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు (ఫోటోలు)
తిరుమల బ్రహోత్సవాలు...మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు (ఫోటోలు)

తిరుమలలో శ్రీవారి బ్రహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మోహినీ అవతారంలో శ్రీవారు భక్తులకు దర్శనమిస్తూ మాడవీధుల మీదుగా పయనించారు. ఈ సదర్భవంగా శ్రీవారి వాహనం ముందు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తూ కళాకారులు భక్తులను అలరించారు. 

వైఎస్సార్ వాహనమిత్రను సద్వినియోగం చేసుకోండి: జిల్లా కలెక్టర్
వైఎస్సార్ వాహనమిత్రను సద్వినియోగం చేసుకోండి: జిల్లా కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ఆటొ, ట్యాక్సీ, మ్యాక్సీ, డ్రైవర్లకు అందిస్తున్న ఆర్థిక సహాయం ను సద్వినియోగం చేసుకోవాలన్నారు చిత్తూరు జిల్లా కలెక్టర్ నారయణ్ భరత్ గుప్తా

ఎస్వీ జూలో ప్రసవించిన పులి: పులి పిల్లలకు జగన్, విజయగా నామకరణం
ఎస్వీ జూలో ప్రసవించిన పులి: పులి పిల్లలకు జగన్, విజయగా నామకరణం

తిరుపతి  శ్రీ వెంకటేశ్వర జూ పార్క్‌లో ఓ తెల్ల పులి ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఆసియాలోనే అత్యంత అరుదుగా కనిపించే తెల్లపులులు శేషాచలంలో మనుగడ సాగించ గలుగుతున్నాయి.  కొన్నేళ్ల క్రితం సమీర్, రాణి అనే రెండు తెల్లపులులను ఎస్వీ జూకు తీసుకొచ్చారు. 

10 మంది ఎర్ర చందనం స్మగ్లర్లు అరెస్ట్: నిందితులంతా తమిళనాడు వాసులే
10 మంది ఎర్ర చందనం స్మగ్లర్లు అరెస్ట్: నిందితులంతా తమిళనాడు వాసులే

చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న సమాచారం అందుకొన్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. 

తిరుమల బ్రహ్మోత్సవాలు: నేడే గరుడసేవ
తిరుమల బ్రహ్మోత్సవాలు: నేడే గరుడసేవ

శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడసేవ శుక్రవారం నాడు ప్రారంభం కానుంది.

శ్రీవారి గరుడ సేవకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: పోలీస్ శాఖ
శ్రీవారి గరుడ సేవకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: పోలీస్ శాఖ

గరుడ సేవకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ, పోలీస్ శాఖ అధికారులు.  తావులేకుండా, భద్రతలో రాజీ పడకుండా పోలీసులు కసరత్తు చేస్తున్నారు.  

నెల రోజులుగా భర్త మృతదేహం కోసం ఎదురు చూపులు
నెల రోజులుగా భర్త మృతదేహం కోసం ఎదురు చూపులు

సౌదీలో చనిపోయిన తన భర్త మృతదేహం కోసం హలీమా నెల రోజులుగా ఎదురు చూస్తోంది. తన భర్తను కడసారి చూసుకొనే అవకాశం కల్పించాలని కూడ ఆమె కోరుతోంది.

మరణంలోనూ విశ్వాసం : పెంపుడు కుక్కకు దహనసంస్కారాలు (వీడియో)
00:47
Now Playing
మరణంలోనూ విశ్వాసం : పెంపుడు కుక్కకు దహనసంస్కారాలు (వీడియో)

బుధవారం సాయి చంద్రమౌళి అంత్యక్రియలకు స్మశాన వాటికకు వెళ్లిన బ్రూనో  తరువాతి రోజు ప్రాణాలు విడిచింది. ఈ పరిణామం కుటుంబసభ్యులను కలచివేసింది. బ్రూనో కళేబరాన్నికూడా అదే స్మశాన వాటికలో ఖననం చేశారు.

పాప్ కార్న్ చేస్తుంటే పేలిన సిలిండర్ : ఇద్దరి పరిస్థితి విషమం (వీడియో)
00:58
Now Playing
పాప్ కార్న్ చేస్తుంటే పేలిన సిలిండర్ : ఇద్దరి పరిస్థితి విషమం (వీడియో)

పాప్ కార్న్ చేస్తుంటే పేలిన సిలిండర్ : ఇద్దరి పరిస్థితి విషమం

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్... ఇద్దరి మృతి
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్... ఇద్దరి మృతి

శనివారం ఉదయం ఇద్దరూ కల్లూరులో జరిగే పశువుల సంతకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో కోళ్ల ఫారం గ్రామం సమీపంలోని బాలికల గురుకుల పాఠశాల వద్ద వీరి వాహనం అదుపుతప్పి... ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. 

  • < previous
  • 1
  • 2
  • 3
  • ...
  • 96
  • 97
  • 98
  • 99
  • 100
  • 101
  • 102
  • 103
  • 104
  • next >
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved