Asianet News TeluguAsianet News Telugu

24 గంటల ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

తెలంగాణ ఎన్నికల సందర్భంగా రాజకీయా నాయకుల  మధ్య మాటల యద్దం తీవ్ర రూపం దాల్చింది. ప్రచార సభల్లో ఒకరిపై మరొకరు  తీవ్ర పదజాలంతో విమర్శలు చేసుకుంటున్నారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎప్పుడూ నిప్పులు చెరిగే టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ఎన్నికల సభల్లో కేసీఆర్ మాట్లుడుతూ గత ప్రభుత్వాలకు సాధ్యం కాని కేసీఆర్ 24 గంటల విద్యుత్ హమీని తమ ప్రభుత్వం నెరవేర్చిందని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. అసలు టీఆర్ఎస్ ప్రభుత్వ  హయాంలో తెలంగాణలో ఒక్క యూనిట్ విద్యుత్ కూడా అదనంగా ఉత్పత్తిచేయలేదన్నారు. కానీ ఆయన  రాష్ట్రవ్యాప్తంగా ఎలా నిరంతరాయ విద్యుత్ ఇవ్వగలుగుతున్నారో రేవంత్ వివరించారు.

tpcc working president revanth reddy comments on 24 hours free electricity
Author
Mahabubabad, First Published Nov 29, 2018, 3:57 PM IST

తెలంగాణ ఎన్నికల సందర్భంగా రాజకీయా నాయకుల  మధ్య మాటల యద్దం తీవ్ర రూపం దాల్చింది. ప్రచార సభల్లో ఒకరిపై మరొకరు  తీవ్ర పదజాలంతో విమర్శలు చేసుకుంటున్నారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎప్పుడూ నిప్పులు చెరిగే టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ఎన్నికల సభల్లో కేసీఆర్ మాట్లుడుతూ గత ప్రభుత్వాలకు సాధ్యం కాని కేసీఆర్ 24 గంటల విద్యుత్ హమీని తమ ప్రభుత్వం నెరవేర్చిందని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. అసలు టీఆర్ఎస్ ప్రభుత్వ  హయాంలో తెలంగాణలో ఒక్క యూనిట్ విద్యుత్ కూడా అదనంగా ఉత్పత్తిచేయలేదన్నారు. కానీ ఆయన  రాష్ట్రవ్యాప్తంగా ఎలా నిరంతరాయ విద్యుత్ ఇవ్వగలుగుతున్నారో రేవంత్ వివరించారు.

గతంలో కరెంట్ డిమాండ్ అధికంగా ఉండి ఉత్పత్తి తక్కువగా ఉండేదని....కానీ ఇప్పుడు ఉత్పత్తి ఎక్కువ డిమాండ్ తక్కువగా ఉందని రేవంత్ పేర్కొన్నారు.  విద్యుత్  ఉత్పత్తిని పెంచడానికి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీలేదన్నారు. ఇతర రాష్ట్రాల నుండి అధిక మొత్తంలో విద్యుత్ ను కొనుక్కోవడం వల్లే 24 గంటల విద్యుత్ అందిస్తున్నారన్నారు.  అయితే ఈ కొనుగోలు కోసం ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుండి కేసీఆర్ భారీ  మొత్తంలో కమీషన్లు తీసుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. 

ఇలా కమీషన్లు అధికంగా ఇచ్చి విద్యుత్ సరఫరా చేసిన ప్రైవేట్ కంపనీలు వేల కోట్లు నష్టపోయాయని రేవంత్ అన్నారు. ఈ  24 గంటల ఉచిత విద్యుత్ అంశంపై తనతో కేసీఆర్ చర్చకు సిద్దమా అని రేవంత్ సవాల్ విసిరారు. అసలు ఉచిత విద్యుత్ అనే పథకాన్ని తీసుకువచ్చి రైతులపై భారాన్ని తగ్గించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని రేవంత స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు

అక్కడ కేటీఆర్, ఇక్కడ రేవంత్

హరీష్ కోరిక కూడా అదే: గుట్టు విప్పిన రేవంత్ రెడ్డి

హరీష్, కేటీఆర్‌లకు మరోసారి రేవంత్ సవాల్: ఈ సారి స్థలం కూడా...

హరీష్, కేటీఆర్‌లకు మరోసారి రేవంత్ సవాల్: ఈ సారి స్థలం కూడా...

ఇదిగో డాక్యుమెంట్: సీఎం అవుతారా అంటే రేవంత్ రిప్లయ్ ఇదీ

అందుకే కేటీఆర్‌ కొడుకునూ విమర్శించా: రేవంత్ రెడ్డి

కేటీఆర్‌కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలి: రేవంత్

టీఆర్ఎస్ ఎంపీలే కాదు...ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లోకి: రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్....(వీడియో)

2014లో జీరో: ఆ తర్వాతే రేవంత్‌పై కేసుల చిట్టా

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత

వైఎస్ కేబినెట్‌లో చేరేవాడిని, టీఆర్ఎస్‌ నుండి ఆఫర్: రేవంత్

దమ్ము, ధైర్యం ఉంటే నాపై గెలువు: రేవంత్‌కు నరేందర్ రెడ్డి సవాల్

రేవంత్ రెడ్డిపై పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?
స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా

ముందు నన్ను దాటు...తర్వాతే చంద్రబాబు : కేసీఆర్ కు రేవంత్ సవాల్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి విచారణ వెనక...

రేవంత్ విచారణపై ఎపి ఇంటలిజెన్స్ ఆరా, ఏం అడిగారంటే..

ఈరోజుకు సెలవ్, 23న మళ్లీ రండి: ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ

ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

Follow Us:
Download App:
  • android
  • ios