జనసేనాని శుభాకాంక్షలు
తెలంగాణ ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రావతరణ శుభాకాంక్షలు తెలిపారు. ఆరున్నరేళ్ల పాటు అవిశ్రాంత పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నారని పవన్ కొనియాడారు. అందరూ కలిసి తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని పవన్ ఆకాంక్షించారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
వందల మంది ఆత్మబలిదానాలు చేసి తెలంగాణ సాధించుకున్నారని పవన్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. పూర్తి ప్రకటన కింద ఉంది చదవండి.

