Asianet News TeluguAsianet News Telugu

(వీడియో) అప్పు తప్పుకాదు : తెలంగాణ బడ్జెట్ పై ఎన్నారైల హర్షం

తెలంగాణా బడ్జెట్ మీద చర్చ పెడితే, తాము వచ్చి చర్చలో పాల్గొని అనుమానాలను, అపోహలను నివృత్తి చేస్తామని  ఎన్ ఆర్ ఐ టిఆర్ ఎస్ లండన్ శాఖ సవాల్ విసిరింది

NRI TRS hails Telangana budget

లండన్: ఇటీవల తెలంగాణ  ప్రభుత్వం అసెంబ్లీ లో  ప్రవేశపెట్టిన బడ్జెట్ 2017 - 18 పై ఎన్నారై తెరాస యుకె శాఖ హర్షం వ్యక్తం చేసింది.

లండన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో అధ్యక్షులు  అనిల్ కూర్మాచలం గారు, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి గారు మరియు కార్యదర్శి & అధికారప్రతినిధి చాడ సృజన్ రెడ్డి గారు పాల్గొని వివిధ అంశాలను వివరిస్తూ  ఈ బడ్జెట్ ప్రగతి శీలమయిందని వర్ణించారు. ప్రతిపక్షాలుఈ బడ్జెట్ ను అప్పుల వూబి అని వర్ణించడాని వారు తప్పుపట్టారు.ఇది  బడుగు బలహీన వర్గాల బడ్జెట్ అని , సబ్బండవర్గాల బడ్జెట్  అని తెలిపారు. కెసిఆర్, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కు అభినందనలు తెలిపారు.  బడ్జెట్ మీద తాము ఎవరికైన వివరణ ఇస్తామని, దీనిమీద చర్చకు తాము సిద్దమని వారు తెలిపారు

వీడియో...

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios