కరీంనగర్ పోలీసులు తీసుకున్న చొరవ నిజంగా అభినందనీయం. అందుకే యూట్యూబ్ లో ఈ వీడియోను దాదాపు లక్షన్నర మంది చూశారు.

హెల్మట్ పెట్టుకోకపోతే లంచాలు అడిగే పోలీసులనో, చలాన్ కట్టాలని వేధించే కాప్ లను చూసుంటాం కానీ, ఇలాంటి పోలీసులను అందునా తెలంగాణలో ఎప్పుడూ చూసి ఉండం. అయితే యూట్యూబ్ దయవల్ల అలాంటి పోలీసులను చూసే అవకాశం మనకు కలిగింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అయితే ఈ వీడియో కేవలం ప్రజల్లో హెల్మట్ పెట్టుకోవాలని అవగాహన కల్పించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నమా లేక నిజంగా పోలీసులు ఇలా చేస్తుంటే ఎవరైనా వీడియో తీశారా అనేది తెలియడం లేదు.

ఏదైతే ఏమీ కరీంనగర్ పోలీసులు తీసుకున్న చొరవ నిజంగా అభినందనీయం. అందుకే యూట్యూబ్ లో ఈ వీడియోను దాదాపు లక్షన్నర మంది చూశారు.