కొడంగల్‌లో రేవంత్ రెడ్డి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ నేత జంధ్యాల రవిశంకర్.. గాంధీభవన్‌లో కుంతియా, జైపాల్ రెడ్డి తదితరులతో మీడియాతో మాట్లాడిన ఆయన కొడంగల్‌‌లో 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఎలా పెడతారని ప్రశ్నించారు.

పక్క రాష్ట్రం సీఎంను తిరగనివ్వనని కేసీఆర్ అన్నప్పుడు ఎన్నికల సంఘానికి గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. పోలీస్ పహారాతో కొడంగల్‌లో గెలవాలని కేసీఆర్ చూస్తున్నారని రవిశంకర్ విమర్శించారు.. రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించడానికి టీఆర్ఎస్ రిగ్గింగ్‌కు పాల్పడాలని చూస్తుందని రవిశంకర్ ఆరోపించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన రేవంత్‌ను విడుదల చేయకపోతే చట్టపరంగా ముందుకు వెళతామని ఆయన హెచ్చరించారు. 

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా

నీ కూతురి బెడ్‌రూమ్‌ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్