Asianet News TeluguAsianet News Telugu
721 results for "

మెగాస్టార్ చిరంజీవి

"
Megastar Chiranjeevi Life story in China school dtrMegastar Chiranjeevi Life story in China school dtr

చైనా లోని స్కూల్ లో చిరంజీవి లైఫ్ స్టోరీపై ప్రసంగం..అదరగొట్టేసిన చిన్నారి, ఇది కనుక మెగాస్టార్ కి తెలిస్తే

మెగాస్టార్ చిరంజీవి అంటే కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్యుడు. ఎందరికో స్ఫూర్తి ప్రదాత. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న స్టార్స్, ఇతర టెక్నీషియన్స్, నటీనటులు, దర్శకులు ఎందరో ఉన్నారు.

Entertainment Feb 11, 2024, 1:37 PM IST

Varun Tej Wife Lavanya Tripathi  Latest Look NSK Varun Tej Wife Lavanya Tripathi  Latest Look NSK

Lavanya Tripathi : మెగా కోడలి లేటెస్ట్ లుక్.. బ్లూ డ్రెస్ లో లావణ్య త్రిపాఠి కిర్రాక్ స్టిల్స్!

వరుణ్ తేజ్ భార్య, నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)  సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇంట్రెస్టింగ్ పోస్టులతో ఆకట్టుకుంటున్నారు. అలాగే నయా లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. 
 

Entertainment Feb 10, 2024, 7:08 PM IST

Megastar Chiranjeevi with Telangana Governor Tamilisai Soundararajan in Raj Bhavan NSK Megastar Chiranjeevi with Telangana Governor Tamilisai Soundararajan in Raj Bhavan NSK

Chiranjeevi : చిరంజీవికి గవర్నర్ తమిళిసై సత్కారం.. మెగాస్టార్ స్పెషల్ నోట్

మెగాస్టార్ చిరంజీవి Megastar Chiranjeeviని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు రాజ్ భవన్ లో సత్కరించారు. చిరుతో పాటు ఆయన సతీమణి కూడా గౌరవం అందుకుంది. 

Entertainment Feb 9, 2024, 9:31 PM IST

Megastar Chiranjeevi Invited Padma Shri Award Winners Dr Anandachari Velu and Gaddam Sammaiah JMSMegastar Chiranjeevi Invited Padma Shri Award Winners Dr Anandachari Velu and Gaddam Sammaiah JMS

పద్మశ్రీలకు పద్మ విభూషనుడి సత్కారం, ఇంటికి ఆహ్వానించి మరీ సన్మానించిన మెగాస్టార్ చిరంజీవి

పద్మశ్రీ గ్రహీతలను ప్రత్యేకంగా సన్మానించారు పద్మవిభూషన్ చిరంజీవి. వారిని స్వయంగా ఇంటికి పిలిపించిన మెగాస్టార్ ఘనంగా సత్కరించారు. 

Entertainment Jan 31, 2024, 8:37 AM IST

Actor Satya Prakash about Chiraneevi Greatness NSK Actor Satya Prakash about Chiraneevi Greatness NSK

సత్య ప్రకాష్ జీవితంలోనే గుర్తుండిపోయే పనిచేసిన చీరంజీవి.. ఎమోషనల్ అయిన నటుడు!

నటుడు సత్యప్రకాశ్ Satya Prakash చిరంజీవి గురించి తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ గొప్ప మనస్సును తెలియజేసే ఓ ఘటనను వివరించారు. తనకోసం అలా చేస్తారని ఊహించలేదని చెప్పుకొచ్చారు. 

Entertainment Jan 29, 2024, 11:23 AM IST

Chiranjeevi to join Vishwambhara sets on this time dtrChiranjeevi to join Vishwambhara sets on this time dtr

'విశ్వంభర' వీరుడు రెడీ.. మెగా గుడ్ న్యూస్ ఇదిగో..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకుడు. 

Entertainment Jan 27, 2024, 10:58 PM IST

Film celebrities who received Padma Vibhushan award before Chiranjeevi NSKFilm celebrities who received Padma Vibhushan award before Chiranjeevi NSK

Padma Vibhushan Awardees : చిరంజీవి కంటే ముందు.. పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న సినీ ప్రముఖులు వీరే

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిన్న 2024కు సంబంధించిన పద్మ అవార్డులను Padma Awards 2024 ప్రకటించింది. చిరంజీవికి పద్మ విభూషణ్ వరించింది. ఈ సందర్భంగా గతంతో ఈ పురస్కారాన్ని అందుకున్న సినీ ప్రముఖుల గురించి తెలుసుకుందాం. 

Entertainment Jan 26, 2024, 9:22 AM IST

Padma Vibhushan Megastar Chiranjeevi inspiring story NSKPadma Vibhushan Megastar Chiranjeevi inspiring story NSK

Megastar Chiranjeevi : ఇకపై పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవి.. మెగాస్టార్ గురించి ఆసక్తికరమైన విషయాలు..

మెగాస్టార్ చిరంజీవి అతిపెద్ద రెండో పౌర పురస్కారం ‘పద్మ విభూషణ్’  వరించింది. గణతంత్ర దినోత్సవం వేళ ఆయనకు మరింత గౌరవం దక్కింది. ఈ సందర్భంగా చిరు ఐకానిక్ అండ్ స్ఫూర్తివంతమైన జీవితంలోని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. 
 

Entertainment Jan 26, 2024, 7:44 AM IST

Megastar Chiranjeevi Express His Happiness On Getting Padma Vibhushan Award KRJMegastar Chiranjeevi Express His Happiness On Getting Padma Vibhushan Award KRJ

Chiranjeevi| "మాటలు రావడం లేదు.." : 'పద్మ విభూషణ్‌' వరించిన వేళ చిరంజీవి ఎమోషనల్‌ కామెంట్స్..

Chiranjeevi: కేంద్ర ప్రభుత్వం తనను పద్మవిభూషణ్‌ (Padma Vibhushan)కు ఎంపిక చేసినందుకు చిరంజీవి (Chiranjeevi) సంతోషం వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు

Entertainment Jan 26, 2024, 1:09 AM IST

Padma Vibhushan For Venkaiah Naidu, Actor Chiranjeevi KRJPadma Vibhushan For Venkaiah Naidu, Actor Chiranjeevi KRJ

Padma Awards 2024: మెగాస్టార్ చిరంజీవి, వెంకయ్య నాయుడుకు  పద్మవిభూషణ్‌

Padma Awards 2024: గణతంత్ర దినోత్సవం (Republic Day celebrations) వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డును ప్రకటించింది. 2024కి గాను మొత్తం 132 మందికి పురస్కారాలు ప్రకటించగా.. అందులో  ఐదుగురికి పద్మ విభూషణ్‌, 17 మందికి పద్మభూషణ్‌, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ అవార్డు వరించింది.

NATIONAL Jan 25, 2024, 11:39 PM IST

13 huge sets erected for Chiranjeevi Vishwambhara movie dtr13 huge sets erected for Chiranjeevi Vishwambhara movie dtr

చిరంజీవి 'విశ్వంభర' కోసం 7 ఎకరాల్లో 13 భారీ సెట్లు.. మామూలు ప్లానింగ్ కాదుగా

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవలే ఈ చిత్ర టైటిల్, కాన్సెప్ట్ గురించి రివీల్ చేస్తూ విడుదల చేసిన వీడియోకి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. 

Entertainment Jan 20, 2024, 3:42 PM IST

Megastar Chiranjeevi 156 movie title is VISHWAMBHARA dtrMegastar Chiranjeevi 156 movie title is VISHWAMBHARA dtr

చిరు 156 మూవీ టైటిల్ ఫిక్స్.. విశ్వం అంచులకు తీసుకెళుతున్న కాన్సెప్ట్ వీడియో, గ్రాఫిక్స్ మైండ్ బ్లోయింగ్

గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి నుంచి ఒక బల్క్ బస్టర్, ఒక డిజాస్టర్ వచ్చాయి. వాల్తేరు వీరయ్యతో చిరు ఫ్యాన్స్ ని ఖుషి చేయగా.. భోళా శంకర్ తో నిరాశపరిచారు. అయితే చిరంజీవి 156 మూవీపైనే అందరి దృష్టి పడింది.

Entertainment Jan 15, 2024, 5:40 PM IST

bigg boss telugu 7 this contestant is the hero chiranjeevi favorite ksr bigg boss telugu 7 this contestant is the hero chiranjeevi favorite ksr

చిరంజీవిని ఇంప్రెస్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అతని కోసం రోజూ చూసేవాడట!

బిగ్ బాస్ తెలుగు 7 ఇటీవల గ్రాండ్ గా ముగిసింది. కాగా మెగాస్టార్ చిరంజీవి సైతం బిగ్ బాస్ షో చూసేవారట. ప్రత్యేకంగా ఒక కంటెస్టెంట్ గేమ్ నచ్చిన చిరంజీవి సతీసమేతంగా షో ఎంజాయ్ చేసేవారట. 
 

TV Dec 31, 2023, 2:32 PM IST

Brahmanandam Present his nenu Book to Megastar Chiranjeevi NSKBrahmanandam Present his nenu Book to Megastar Chiranjeevi NSK

Chiranjeevi : బ్రహ్మానందానికి శుభాకాంక్షలు తెలిపి సన్మానించిన మెగాస్టార్ చిరంజీవి.. ఎందుకంటే?

స్టార్ కమెడియన్, సీనియర్ నటుడు బ్రహ్మానందాన్ని తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  దంపతులు శాలువాతో సత్కరించారు. ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. 

Entertainment Dec 28, 2023, 10:07 PM IST

MegaStar Chiranjeevi Review on Prabhas Salaar movie dtrMegaStar Chiranjeevi Review on Prabhas Salaar movie dtr

మై డియర్ దేవా, బాక్సాఫీస్ ని తగలబెట్టేశావు.. సలార్ మూవీపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ దేశవ్యాప్తంగా సినిమా అభిమానుల్లో ఫీవర్ లా మారిపోయింది.

Entertainment Dec 23, 2023, 9:58 AM IST