Asianet News TeluguAsianet News Telugu
39 results for "

డిస్కో రాజా

"
discoraja Movie pre release Eventdiscoraja Movie pre release Event
Video Icon

డిస్కో రాజా : మీరు లేకుండా ప్రీరిలీజ్ ఈవెంట్ అవుతుందా..సుమకు వినాయక్ పంచ్..

విఐ ఆనంద్ దర్శకత్వంలో నాభా నటేష్ - పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా, రవితేజ హీరోగా వస్తున్న సినిమా డిస్కోరాజా..

Entertainment Jan 21, 2020, 10:49 AM IST

ravi teja comments on disco raja  sequelravi teja comments on disco raja  sequel

ఒక్క మాటతో 'డిస్కో రాజా' రేంజ్ పెంచిన రవితేజ

ఎలాంటి సినిమా అయినా రిలీజ్ కి ముందు బజ్ క్రియేట్ చేస్తేనే హిట్టవుతుంది. కాంట్రవర్సీలతో బజ్ క్రియేట్ చేద్దామంటే అందరికి ఆర్జీవీ అంత డేర్ ఉండదు. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ తోనే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇక మాస్ రాజా రవితేజ కూడా తనదైన శైలిలో డిస్కోరాజా రేంజ్ పెంచే పెరిగే ప్రయత్నం చేశాడు.

News Jan 20, 2020, 8:32 AM IST

Ravi Teja comments on Ram Charan's Rangasthalam movieRavi Teja comments on Ram Charan's Rangasthalam movie

'రంగస్థలం'కి అందుకే అంత రేంజ్.. నాకిష్టమైన సినిమాలు ఆడలేదు: రవితేజ!

మాస్ మహారాజ రవితేజ నటించిన నటించిన తాజా చిత్రం డిస్కో రాజా. గత ఏడాది డిసెంబర్ లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో కూడా నిలవలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సోలో రిలీజే బెటర్ అని రవితేజ భావించాడు.

News Jan 17, 2020, 2:24 PM IST

Mass Maharaj Raviteja, VI Anandh, Bobby simha Special chitchat InterviewMass Maharaj Raviteja, VI Anandh, Bobby simha Special chitchat Interview
Video Icon

డిస్కో రాజా : ఆ పేరు వినగానే ఎగిరిగంతేసి ఒప్పేసుకున్నా...నభా నటేష్

విఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ, నభానటేష్, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న సినిమా డిస్కో రాజా. 

Entertainment Jan 17, 2020, 11:52 AM IST

Mass Maharaj Raviteja, VI Anandh, Bobby simha Special chitchat InterviewMass Maharaj Raviteja, VI Anandh, Bobby simha Special chitchat Interview
Video Icon

తొందర్లోనే డైరెక్షన్ కూడా చేస్తా : డిస్కోరాజా..రవితేజ...

SRT ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై విఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న సినిమా డిస్కో రాజా.

Entertainment Jan 16, 2020, 3:58 PM IST

ravi teja upcoming movie disco raja latest updateravi teja upcoming movie disco raja latest update

'డిస్కో రాజా' లేటెస్ట్ అప్డేట్.. ట్రైలర్ రెడీ!

గత కొంత కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న హీరోల్లో రవితేజ ఒకరు. అవకాశం ఉన్న ప్రతిసారి డిఫరెంట్ కథలతో వస్తున్నప్పటికీ మాస్ రాజా సరైన బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకోవడం లేదు. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలని సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న డిస్కో రాజా సినిమాతో రాబోతున్నాడు. 

News Jan 14, 2020, 3:00 PM IST

Raviteja's Disco Raja Teaser 2.0Raviteja's Disco Raja Teaser 2.0

రవితేజ 'డిస్కో రాజా టీజర్ 2.0'.. !

యాక్షన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారు. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌ ఈ చిత్రంలో మాస్ రాజాతో జోడీ కడుతుండగా.. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. 

News Jan 13, 2020, 4:48 PM IST

disco raja movie pre release date fixdisco raja movie pre release date fix

డిస్కో రాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్!

రవితేజ కెరీర్ డేంజర్ జోన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఎలాగైనా సక్సెస్ అందుకొని సేఫ్ జోన్ లోకి రావాలని ప్రస్తుతం డిస్కోరాజా సినిమాతో సిద్దమవుతున్నాడు. రాజా ది గ్రేట్ సినిమా అనంతరం వరుస అపజయాలతో సతమతమవుతున్న మాస్ రాజాకు ఈ సినిమా మంచి హిట్ ఇస్తుందని ఇండస్ట్రీలో ఇప్పటికే ఒక టాక్ వైరల్ అయ్యింది.

News Jan 4, 2020, 6:32 PM IST

VI Anand reveals interesting details about Disco RajaVI Anand reveals interesting details about Disco Raja

రవితేజ సినిమా కోసం రీసెర్చ్.. డిస్కోరాజాపై దర్శకుడి కామెంట్స్!

వరుస పరాజయాల అనంతరం రవితేజ నటిస్తున్న చిత్రం డిస్కో రాజా. ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ విఐ ఆనంద్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు చేరుకుంది.

News Dec 27, 2019, 9:59 PM IST

kollywood industry respects sp balasubramaniamkollywood industry respects sp balasubramaniam

టాలీవుడ్ దిగ్గజాన్ని మనం పట్టించుకోవడం లేదు.. కానీ!

రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తను సంగీతం అందిస్తోన్న 'డిస్కో రాజా' సినిమాలో ఎస్పీబీతో ఓ పాట పాడించారు. అది కూడా వింటేజ్ ఫీల్ ఉన్న సాంగ్.. రెగ్యులర్ పాటల  కోసమైతే.. ఆయన్ని అసలు కన్సిడర్ చేయడం లేదు. 

News Nov 28, 2019, 4:49 PM IST

Sensational Actress onboard for Ravi Teja's 66th movieSensational Actress onboard for Ravi Teja's 66th movie

క్రేజీ న్యూస్.. రవితేజ సినిమాలో సెన్సేషనల్ హీరోయిన్.. విలనా!

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం డిస్కో రాజా. ఈ చిత్రం జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. విఐ ఆనంద్ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. రవితేజ తదుపరి ప్రాజెక్ట్ ని కూడా లైన్ లో పెట్టాడు. 

News Nov 10, 2019, 1:46 PM IST

Ravi Teja's Disco Raja movie Locks its Release dateRavi Teja's Disco Raja movie Locks its Release date

క్రిస్టమస్ రేసు నుంచి రవితేజ అవుట్..డిస్కోరాజా కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం డిస్కో రాజా. ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ విఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. వైవిధ్యభరితమైన కథతో, సైన్స్ ఫిక్షన్ అంశాలతో డిస్కోరాజా చిత్రం తెరకెక్కుతోంది. 

News Nov 7, 2019, 8:47 PM IST

Disco Raja first song release on October 19Disco Raja first song release on October 19

డిస్కో రాజా మొదటి పాట రిలీజ్ ఎప్పుడంటే..?

తాజాగా విడుదల చేసిన డిస్కోరాజా ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 19న డిస్కో రాజా మ్యూజిక్ ఆల్బమ్ నుంచి మొదటి పాటను రిలీజ్ చేస్తున్నారు.

News Oct 9, 2019, 4:40 PM IST

ravi teja disco raja latest updateravi teja disco raja latest update

రవితేజ డిస్కో రాజా లేటెస్ట్ అప్డేట్.. గెట్ రెడీ!

వరుస అపజయాలతో సతమతమవుతున్న టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఈ సారి హిట్టు కొట్టేలా కనిపిస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక సైన్స్ ఫిక్షన్ కథలో రెడీ అవుతున్నాడు. డిస్కో రాజా ఫస్ట్ లుక్ తోనే ఆడియెన్స్ ని ఆకట్టుకున్న మాస్ రాజా సినిమాకు సంబంధించిన టీజర్ తో త్వరలోనే అభిమానులను పలకరించనున్నాడు.

News Oct 8, 2019, 9:56 AM IST

Ravi Teja okays Sudheer Varma storyRavi Teja okays Sudheer Varma story

ఫ్లాప్ డైరెక్టర్ కి రవితేజ ఓకే చెప్పాడా!

మాస్ మహారాజ రవితేజ నుంచి వరుస సినిమాలు రాబోతున్నాయి. వరుస పరాజయాలతో డీలా పడ్డ రవితేజ ప్రస్తుతం విభిన్నమైన కథలని ఎంచుకుంటున్నాడు. ఎలాగైనా పూర్వవైభవాన్ని పొందాలని భావిస్తున్నాడు. రవితేజ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం డిస్కో రాజా. 

ENTERTAINMENT Sep 3, 2019, 7:45 PM IST