Asianet News TeluguAsianet News Telugu

డిస్కో రాజా : మీరు లేకుండా ప్రీరిలీజ్ ఈవెంట్ అవుతుందా..సుమకు వినాయక్ పంచ్..

విఐ ఆనంద్ దర్శకత్వంలో నాభా నటేష్ - పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా, రవితేజ హీరోగా వస్తున్న సినిమా డిస్కోరాజా..

విఐ ఆనంద్ దర్శకత్వంలో నాభా నటేష్ - పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా, రవితేజ హీరోగా వస్తున్న సినిమా డిస్కోరాజా..ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వివి వినాయక్ మాట్లాడారు. రవితేజ ఎనర్జీ తనను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుందని చెప్పుకొచ్చారు.
 

Video Top Stories