Asianet News TeluguAsianet News Telugu
31 results for "

ఈటల జమున

"
vote for etela rajender urges his wife jamunavote for etela rajender urges his wife jamuna

Huzurabad Bypoll: ఈటల జమున ఎన్నికల క్యాంపెయిన్‌.. ప్రచారంలో ఆమె ఏమన్నారంటే..?

హుజురాబాద్ ఉపఎన్నిక కోసం ఈటల రాజేందర్ భార్య జమున ప్రచారం చేశారు. జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలో ప్రచారం చేస్తూ ఎంత ప్రచారం చేసినా, చేయకున్నా ఈటల రాజేందరే గెలుస్తారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారని అన్నారు. ప్రజలు ధర్మాన్ని, న్యాయాన్ని గెలిపించాలని కోరారు.

Telangana Oct 11, 2021, 8:33 PM IST

bjp candidate eatala rajender wife jamuna election campaign in Huzurbad Bypollbjp candidate eatala rajender wife jamuna election campaign in Huzurbad Bypoll

Huzurbad Bypoll: ఈటల జమునకు బ్రహ్మరథం... బతుకమ్మ, బోనాలతో ఘన స్వాగతం

హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఈటల జమునకు  జమ్మికుంట మండలంలోని మాచినపల్లి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. 

Telangana Oct 11, 2021, 3:38 PM IST

huzurabad bypoll: eatala jamuna election campaign at shayampethuzurabad bypoll: eatala jamuna election campaign at shayampet
Video Icon

Huzurbad Bypoll:బిజెపి శ్రేణుల్లో ఫుల్ జోష్... ఈటల జమున ఇంటింటి ప్రచారం

Huzurbad Bypoll:బిజెపి శ్రేణుల్లో ఫుల్ జోష్... ఈటల జమున ఇంటింటి ప్రచారం 
 

Telangana Oct 10, 2021, 12:13 PM IST

etela jamuna richest candidate in huzurabad bypoll while gellu last in the listetela jamuna richest candidate in huzurabad bypoll while gellu last in the list

Huzurabad Bypoll: టాప్‌లో ఈటల జమున, తర్వాత రాజేందర్.. చివరలో గెల్లు శ్రీనివాస్

హుజరాబాద్ ఉపఎన్నిక ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్. ఈ ఎన్నిక కోసం నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్లలో అభ్యర్థులు సమర్పించిన వివరాల ప్రకారం అధిక ఆస్తులు కలిగిన్న జాబితాలో ఈటల జమున అగ్రస్థానంలో నిలిచారు. తర్వాతి స్థానాల్లో బీజేపీ అభ్యర్థి రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌లున్నారు.

Telangana Oct 9, 2021, 6:02 PM IST

huzurabad bypoll: eatala rajendera wife jamuna filed another nominationhuzurabad bypoll: eatala rajendera wife jamuna filed another nomination

Huzurabad Bypoll: బిజెపి అభ్యర్థిగా ఈటల జమున... మరో సెట్ నామినేషన్ దాఖలు (వీడియో)

హుజురాబాద్ ఉపఎన్నికలో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం ఈటల రాజేందర్ నామినేషన్ కు ముందే ఆయన సతీమణి ఈటల జమున నామినేషన్ దాఖలు చేశారు. 

Telangana Oct 8, 2021, 11:55 AM IST

Huzurabad bypoll: Eatela Rajender wife Jamauna assets treblesHuzurabad bypoll: Eatela Rajender wife Jamauna assets trebles

హుజూరాబాద్ ఉప ఎన్నిక: ఈటల భార్య జమున ఆస్తులు మూడేళ్లలో మూడింతలు

మాజీ మంత్రి, బిజెపి నేత ఈటల రాజేందర్ సతీమణి జమున ఆస్తులు గత మూడేళ్ల కాలంలో మూడింతలు పెరిగాయి. నామినేషన్ పత్రాలకు జత చేసిన అఫడివిట్ లో జమున ఆ వివరాలను పొందుపరిచారు.

Telangana Oct 5, 2021, 8:16 AM IST

eatala jamuna Files Nomination For Huzurabad Bypolleatala jamuna Files Nomination For Huzurabad Bypoll

Huzurabad Bypoll: బిగ్ న్యూస్... హుజురాబాద్ లో ఈటల జమున నామినేషన్

హుజురాబాద్ ఉపఎన్నికు నోటిఫికేషన్ వెలువడం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి జమున పేరిట ఇవాళ నామినేషన్ దాఖలు దాఖలయ్యింది. 

Telangana Oct 4, 2021, 5:08 PM IST

huzurabad bypoll... eatala rajender wife jamuna sensational comments on cm kcrhuzurabad bypoll... eatala rajender wife jamuna sensational comments on cm kcr

Huzurabad Bypoll: తమ్ముడూ అంటూనే... తడిగుడ్డతో నా భర్త గొంతు కోసారు కేసీఆర్: ఈటల జమున (వీడియో)

హుజురాబాద్ ఉపఎన్నిక సందర్భంగా బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి జమున ఇవాళ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై ఆమె విరుచుకుపడ్డారు. 

Telangana Oct 4, 2021, 4:49 PM IST

huzurabad bypoll... eatala jamuna visits kanyaka parameshwari temple in jammikuntahuzurabad bypoll... eatala jamuna visits kanyaka parameshwari temple in jammikunta

తొలి శ్రావణ శుక్రవారం... కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ఈటల జమున (ఫోటోలు)

కరీంనగర్: శ్రావణ మాసంలో తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ సతీమణి జమున  కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంటలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లిన జమున  ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం అర్చకులు ఈటల జమునకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.

Telangana Aug 13, 2021, 1:08 PM IST

etela rajender comments on anointing with milk kspetela rajender comments on anointing with milk ksp

ముందు నేను వాళ్ల కాళ్లు మొక్కా.. ఆ తర్వాతే నా కాళ్లు కడిగించుకున్నా: పాలాభిషేకం వివాదంపై ఈటల స్పందన

తనకు దళితులు కాళ్ళు కడుగుతామని వచ్చారని.. ఎక్కడ విమర్శిస్తారోని, ముందు వాళ్ల కాళ్ళు మొక్కి ఆ తర్వాత నా కాళ్లు కడిగించుకున్నానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హుజురాబాద్‌లో ప్రస్తుత పరిస్ధితిపై ఆయన స్పందించారు. 

Telangana Jul 29, 2021, 6:41 PM IST

twist in huzurabad whatsapp chat issue ksptwist in huzurabad whatsapp chat issue ksp

హుజురాబాద్: వాట్సాప్‌ చాట్ వ్యవహారంలో ట్విస్ట్.. ఈటల పాదాలకు దళితుల పాలాభిషేకం, వీడియో వైరల్

హుజురాబాద్ నియోజకవర్గంలో బుధవారం రాత్రి నుండి ఈటల రాజేందర్ బావమరిది మధుసూధన్ రెడ్డి వాట్సప్‌ చాటింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. 

Telangana Jul 29, 2021, 5:20 PM IST

huzurabad byelection... eatala rajender praja deevena yatra starts akphuzurabad byelection... eatala rajender praja deevena yatra starts akp

విజయతిలకం దిద్ది, హారతిచ్చి... భర్త ఈటలను ప్రజా దీవెన యాత్రకు పంపిన జమున

గెలుపే లక్ష్యంగా ప్రజా దీవెన యాత్రను చేపడుతున్న భర్త ఈటల రాజేందర్ కు విజయతిలకం దిద్ది ప్రజా క్షేత్రంలోకి పంపించారు ఈటల జమున.  

Telangana Jul 19, 2021, 10:16 AM IST

Eatala rajender wife Jamuna Interesting comments on huzuabad bypoll akpEatala rajender wife Jamuna Interesting comments on huzuabad bypoll akp

హుజురాబాద్ ఉపఎన్నిక మరింత రసవత్తరం... పోటీలో ఈటల సతీమణి జమున?

హుజురాబాద్ లో మరికొద్దిరోజుల్లో ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Telangana Jul 18, 2021, 1:01 PM IST

Huzurabad bypoll: Jamuna, wife of Eatela Rajender in Huzurabad compaignHuzurabad bypoll: Jamuna, wife of Eatela Rajender in Huzurabad compaign
Video Icon

గడప గడపకూ ఈటల రాజేందర్ సతీమణి జమున

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల కేంద్రంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున గడపగడపకు బిజెపి ప్రచార కార్యక్రమం చేపట్టారు. 

Telangana Jul 17, 2021, 5:15 PM IST

Former minister Etela rajender wife  jamuna serious comments on TRS lnsFormer minister Etela rajender wife  jamuna serious comments on TRS lns

తెలంగాణ వచ్చినా కొత్త ఉద్యోగాలు రాలేదు: టీఆర్ఎస్‌పై ఈటల జమున ఫైర్


ఏది కావాలంటే అది ఇస్తాము అంటున్నారు. ఎక్కడ ఎన్నికలుంటే అక్కడ పథకాలు అమలుచేసే ప్రభుత్వమని ఆమె విమర్శించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో విజయం కోసం ఇవన్నీ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.  ఓటుకు పదివేలు కూడ ఇచ్చేందుకు సిద్దమని అధికారపార్టీ నేతలు చెబుతున్నారన్నారు.

Telangana Jun 18, 2021, 4:00 PM IST