Huzurbad Bypoll:బిజెపి శ్రేణుల్లో ఫుల్ జోష్... ఈటల జమున ఇంటింటి ప్రచారం

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికలో నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ మరింత సీరియస్ గా ఎన్నికల ప్రచారాన్ని చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ(ఆదివారం) బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి జమున ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. జమ్మికుంట మండలం శాయంపేటకు బిజెపి పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్న జమునకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. మహిళలు కోలాటాలతో, మంగళహారతులతో జమునకు స్వాగతం పలికారు.  
 
Share this Video

Related Video