Asianet News TeluguAsianet News Telugu
46 results for "

Teenmar Mallanna

"
Teenmar Mallanna : hyderabad police investigating amberpet shankarTeenmar Mallanna : hyderabad police investigating amberpet shankar

తీన్మార్ మల్లన్న కేసులో రోజుకో ట్విస్ట్.. తెరపైకి మాజీ రౌడీ షీటర్ అంబర్ పేట్ శంకర్ !

ఆదివారం మాజీ రౌడీ షీటర్ అంబర్ పేట్ శంకర్ ను పిలిచిన పోలీసులు విచారించారు. అతడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో నమోదైన బెదిరింపుల కేసుకు సంబంధించి తీన్మార్ మల్లన్నను మీద పోలీసులు గత నెల 27 న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

Telangana Sep 6, 2021, 9:39 AM IST

Asianet News Express: Teenmaar Mallanna arrestedAsianet News Express: Teenmaar Mallanna arrested
Video Icon

News Express: తీన్మార్ మల్లన్న అరెస్ట్ .... ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

Telangana Aug 28, 2021, 5:13 PM IST

Chilkalguda Police present Teenmar Mallanna in courtChilkalguda Police present Teenmar Mallanna in court

తీన్మార్ మల్లన్నను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు...

సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌లో రెండు, చిక్కడపల్లి, జూబ్లీహిల్స్‌లో ఒక్కోటి చొప్పున నవీన్‌పై  కేసులు నమోదయ్యాయి. చిలకలగూడ కేసులో శుక్రవారం రాత్రి నవీన్ ను పోలీసులు అరెస్టు చేశారు.

Telangana Aug 28, 2021, 1:53 PM IST

Teenamar Mallanna arrested in Hyderabad by chilakalaguda policeTeenamar Mallanna arrested in Hyderabad by chilakalaguda police

చిలకలగుడాలో కేసు నమోదు: తీన్మార్ మల్లన్న అరెస్టు

చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను సికింద్రాబాదులోని చిలకలగుడా పోలీసులు అరెస్టు చేశారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడనే ఆరోపణపై ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

Telangana Aug 28, 2021, 7:08 AM IST

trs social media lodged a complaint on teenmar mallannatrs social media lodged a complaint on teenmar mallanna

కేసీఆర్‌పై అభ్యంతరకర వీడియోలు .. తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ ఫిర్యాదు

తీన్మార్‌ మల్లన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసింది టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం. జర్నలిస్టు వృత్తిని అడ్డుపెట్టుకుని యూట్యూబ్ అడ్డాగా సీఎంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతనిపై నమోదైన కేసుల నుంచి తప్పించుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని టీఆర్ఎస్ సోషల్‌ మీడియా కన్వీనర్లు పోలీసులకు తెలిపారు.

Telangana Aug 24, 2021, 9:49 PM IST

police officials ready arrest for teenmar mallanna ksppolice officials ready arrest for teenmar mallanna ksp

తీన్మార్ మల్లన్న అరెస్ట్‌కు రంగం సిద్ధం.. చిలకలగూడ పీఎస్‌కు భారీగా అభిమానులు

ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైంది. ఆ సంస్థ మాజీ ఉద్యోగి ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నిందితుడిగా పరిగణిస్తూ సి ఆర్ పి ఎస్ 41ఎ సెక్షన్ కింద వీటిని ఇచ్చారు.

Telangana Aug 5, 2021, 3:53 PM IST

telangana bjp supports teenmar mallanna... bandi sanjaytelangana bjp supports teenmar mallanna... bandi sanjay

తీన్మార్ మల్లన్నకు బిజెపి మద్దతు... ఇప్పటికే యువమోర్చా రంగంలోకి: బండి సంజయ్ (వీడియో)

జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న సారధ్యంలోని క్యూ న్యూస్ ఆఫీస్ పై మంగళవారం పోలీసులు దాడి చేయడాన్ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తప్పుబట్టారు. ప్రజల పక్షాన ప్రశ్నించేవారిపై ఇలా దాడులకు పాల్పడటం మంచిపద్దతి కాదన్నారు. 

Telangana Aug 4, 2021, 1:23 PM IST

cyber crime police search in teenmar mallanna offices kspcyber crime police search in teenmar mallanna offices ksp

జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసుల తనిఖీలు

ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్‌ మల్లన్న కార్యాలయంలో సైబర్‌ క్రైం పోలీసులు తనిఖీలు చేయడం కలకలం రేపుతోంది. మేడ్చల్‌ జిల్లా పీర్జాదిగూడలోని మల్లన్న కార్యాలయంలో మంగళవారం సైబర్‌ క్రైం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

Telangana Aug 3, 2021, 9:51 PM IST

Teenmar Mallanna Team State Convinor Bhumaiah Allegations on TRS MLA Ravishankar akpTeenmar Mallanna Team State Convinor Bhumaiah Allegations on TRS MLA Ravishankar akp

ప్రగతిభవన్ ల కూర్చొనే భూకబ్జా పనులు... టీఆర్ఎస్ ఎమ్మెల్యే బెదిరింపులు: దాసరి భూమయ్య (వీడియో)

చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ తమ భూములను అక్రమంగా ఆక్రమించుకున్నాడని ఆరోపిస్తున్న బాధితులతో కలిసి దాసరి భూమయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీఆర్ఎస్ ఎమ్మెల్యే అక్రమాస్తుల గురించి బయటపెట్టారు. 

Telangana Aug 2, 2021, 5:21 PM IST

teenmar mallanna padayatra in telangana kspteenmar mallanna padayatra in telangana ksp

రేవంత్, సంజయ్, షర్మిలకు పోటీగా తీన్మార్ మల్లన్న.. వచ్చే నెల నుంచి పాదయాత్ర

ఘట్‌కేసర్‌ మండల పరిధిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో తన అభిమానులతో ఆదివారం మల్లన్న సమావేశమయ్యారు. ఆగస్టు 29న జోగులాంబ గద్వాల్‌ జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్టు తీన్మార్‌ మల్లన్న వెల్లడించారు

Telangana Jul 18, 2021, 6:42 PM IST

Teenmar Mallanna team member daasari bhumaiah press meetTeenmar Mallanna team member daasari bhumaiah press meet
Video Icon

తీన్మార్ మల్లన్న టీం సభ్యుడు దాసరి భూమయ్య ప్రెస్ మీట్...

 ఈటల రాజేందర్ పక్షాన ప్రజలు ఉండాలంటే ఆయన ప్రభుత్వ అవినీతిని బయట పెట్టాలి.

Telangana May 11, 2021, 3:12 PM IST

case filed against teenmar mallanna in chilakalaguda policestation - bsbcase filed against teenmar mallanna in chilakalaguda policestation - bsb

తీన్మార్ మల్లన్నపై కేసు.. రూ.30 లక్షలు డిమాండ్‌.. ఇవ్వలేదని అసత్యవార్తలు !!

తీన్మార్ మల్లన్న రూ. 30 లక్షలు డిమాండ్ చేశాడన్న ఫిర్యాదుతో అతని మీద హైదరాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. క్యూ టీవీ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ మీద చిలకలగూడా ఠాణాలో కేసు నమోదయ్యింది.

Telangana Apr 24, 2021, 9:28 AM IST

Teenmar Mallanna makes sensational comments against Etela rajenderTeenmar Mallanna makes sensational comments against Etela rajender

మంత్రి ఈటెల రాజేందర్ మీద తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ మీద తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించాలని పిలుపునిస్తానని ఆయన చెప్పారు.

Telangana Mar 24, 2021, 7:37 PM IST

Upset over Mallanna s defeat, supporter commits suicide - bsbUpset over Mallanna s defeat, supporter commits suicide - bsb

తీన్మార్ మల్లన్న ఓటమితో మనస్తాపం.. యువకుడి ఆత్మహత్య.. !!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విషాదం చోటు చేసుకుంది. వరంగల్- నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఓటమి పాలు కావడంతో మనస్తాపం చెందిన ఓ 21 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

Telangana Mar 22, 2021, 9:23 AM IST

Advocate arunakumari complaints against Teenmar Mallanna to  dgpAdvocate arunakumari complaints against Teenmar Mallanna to  dgp

అత్యాచార బాధితురాలి ఇంటర్వ్యూ: తీన్మార్ మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు

తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడ్డారని పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన  మహిళతో తీన్మార్ మల్లన్న ఇంటర్వ్యూ చేశాడు.క్యూ న్యూస్ పేరుతో తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్  యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. 

Telangana Sep 17, 2020, 3:58 PM IST