Asianet News TeluguAsianet News Telugu

తీన్మార్ మల్లన్న టీం సభ్యుడు దాసరి భూమయ్య ప్రెస్ మీట్...

 ఈటల రాజేందర్ పక్షాన ప్రజలు ఉండాలంటే ఆయన ప్రభుత్వ అవినీతిని బయట పెట్టాలి.

First Published May 11, 2021, 3:12 PM IST | Last Updated May 11, 2021, 3:12 PM IST

 ఈటల రాజేందర్ పక్షాన ప్రజలు ఉండాలంటే ఆయన ప్రభుత్వ అవినీతిని బయట పెట్టాలి.మనం ఏ తప్పు చేస్తామో అదే తప్పు వెంటాడుతాది.నేటి కోడలు రేపటి అత్త ఐతదన్నట్లు, కింది ఆకులు రాలితే పై ఆకు నవ్వినట్లు ఉంది ఈటల పరిస్థితి అని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో దాసరి భూమయ్య అన్నారు .