Asianet News TeluguAsianet News Telugu
152 results for "

Mahatma Gandhi

"
mahatma gandhi sabarmati ashram redeveloped, launched by pm modi, ashram old and new pics viral kmsmahatma gandhi sabarmati ashram redeveloped, launched by pm modi, ashram old and new pics viral kms

మహాత్మా గాంధీ ఆశ్రమం అప్పుడు.. ఇప్పుడు!

మహాత్మా గాంధీ ఆశ్రమాన్ని పునర్నిర్మించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజాగా ఆ ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంలోనే ఆ ఆశ్రమ పాత చిత్రాలు, కొత్త చిత్రాలు వైరల్ అవుతున్నాయి.
 

NATIONAL Mar 12, 2024, 3:07 PM IST

I will no be forgiven said modi, pragya thakur after denied bhopal ticket kmsI will no be forgiven said modi, pragya thakur after denied bhopal ticket kms

ప్రజ్ఞా ఠాకూర్‌కు టికెట్ నిరాకరణ.. ‘మోడీ నన్ను క్షమించలేదు’

ప్రజ్ఞా ఠాకూర్‌కు ఈ సారి బీజేపీ టికెట్ ఇవ్వేలేదు. ఈ నిర్ణయంపై ఆమె మాట్లాడారు. గతంలో తాను నాథూరామ్ గాడ్సే గురించి పొగడటం ప్రధాని మోడీకి స్పందించడాన్ని గుర్తు చేశారు. ప్రధాని మోడీ తనను క్షమించలేదని కామెంట్ చేశారు.
 

NATIONAL Mar 4, 2024, 2:49 AM IST

Independence did not come because of Gandhi: Tamil Nadu Governor..ISRIndependence did not come because of Gandhi: Tamil Nadu Governor..ISR

గాంధీ వల్ల స్వతంత్రం రాలేదు - తమిళనాడు గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు

గాంధీ వల్ల భారతదేశానికి  స్వాతంత్ర్యం రాలేదని (India did not get independence because of Gandhi) తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (Tamil Nadu Governor RN Ravi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ( Netaji Subhas Chandra Bose) పోరాటం వల్ల బ్రిటిషర్లు మన దేశం వదలి వెళ్లిపోయారని చెప్పారు.

NATIONAL Jan 24, 2024, 11:58 AM IST

Rahul Gandhi moves Bombay High Court in defamation case filed by RSS worker krjRahul Gandhi moves Bombay High Court in defamation case filed by RSS worker krj

ఆ విషయంలో బాంబే హైకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకు ఆర్ఎస్ఎస్ పేరును ముడిపెట్టి రాహుల్ గాంధీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2017లో గౌరీ లంకేశ్‌ హత్యను బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో ముడిపెట్టిన రాహుల్‌పై ఆర్ఎస్ఎస్ పరువు నష్టం కేసు నమోదు చేసింది.

NATIONAL Oct 18, 2023, 5:32 AM IST

Cook Batakh Mian paid a heavy price for saving Mahatma Gandhiji's life in Champaran, Bihar RMACook Batakh Mian paid a heavy price for saving Mahatma Gandhiji's life in Champaran, Bihar RMA

Mahatma Gandhi: గాంధీజీ ప్రాణాలను కాపాడినందుకు శిక్షించబ‌డిన కుక్ బటాక్ మియాన్ అన్సారీ.. !

Champaran: నాథూరామ్ గాడ్సే తుపాకీ గుండ్ల‌కు బ‌లికావ‌డానికి ముందు కూడా భార‌త జాతిపిత‌ మహాత్మా గాంధీని చంప‌డానికి అనేక కుట్ర‌లు జ‌రిగాయి. రైతుల‌పై ఆంగ్లేయుల ఆగ‌డాల నేప‌థ్యంలో చంపార‌న్ లోని వారిని క‌ల‌వ‌డానికి బీహార్ గుండా ప్రయాణించే సమయంలో హత్యాయత్నాన్ని ఎదుర్కొన్నాడు. అయితే, బటాఖ్ మియాన్ అన్సారీ అనే వంట మనిషి గాంధీజీ  ప్రాణాల‌ను రక్షించాడు. ఈ విష‌యం చాలా మంది భారతీయులకు తెలియదు.
 

Opinion Oct 3, 2023, 2:57 PM IST

 gandhi jayanti 2023: some unknown facts and things about father of nation mahatma gandhi rsl gandhi jayanti 2023: some unknown facts and things about father of nation mahatma gandhi rsl

గాంధీ జయంతి 2023: బాపూజీ జీవితానికి సంబంధించి మీకు తెలియని కొన్ని విషయాలు

gandhi jayanti 2023: ఇండియాను స్వతంత్ర్య దేశంగా మార్చడానికి గాంధీ చేసిన కృషి అంతా ఇంతా కాదు. మహాత్మాగాంధీ 1869 అక్టోబర్ 2న పోర్ బందర్ లో జన్మించారు. అందుకే ప్రతి ఏడాది బాపూజీ పుట్టిన రోజు సందర్భంగా గాంధీ జయంతిని జరుపుకుంటారు. 

Lifestyle Oct 2, 2023, 10:24 AM IST

gandhi jayanti special best movies on mahatma gandhiji ksr gandhi jayanti special best movies on mahatma gandhiji ksr

Gandhi Jayanti: మహాత్ముడి ఔన్నత్యం తెలియజేసే బెస్ట్ మూవీస్ ఇవే!

ఎందరో మహనీయుల త్యాగఫలం స్వాతంత్య్రం. వారిలో ముందుగా వినిపించే పేరు గాంధీజీ. జాతిపితగా ఖ్యాతిగాంచిన గాంధీ ప్రపంచానికి శాంతి మార్గం చూపారు. అహింస ద్వారా కూడా యుద్దాన్ని గెలవొచ్చని నిరూపించారు. 
 

Entertainment Oct 2, 2023, 8:17 AM IST

Mahatma Gandhi Jayanti.. The Prime Minister has called upon the people of the country to observe Shramdhana for an hour on October 1..ISRMahatma Gandhi Jayanti.. The Prime Minister has called upon the people of the country to observe Shramdhana for an hour on October 1..ISR

మహాత్మా గాంధీ జయంతి.. అక్టోబర్ 1న గంట పాటు శ్రమదానం చేయాలని దేశ ప్రజలకు ప్రధాని పిలుపు

వచ్చే అక్టోబర్ 1వ తేదీన గంట పాటు దేశ ప్రజలందరూ శ్రమధానం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. తమ పరిసరాల్లో, పార్కుల్లో, బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATIONAL Sep 25, 2023, 8:18 AM IST

one hour shramdhaan for swachhatha on october 1st calls pm modi kmsone hour shramdhaan for swachhatha on october 1st calls pm modi kms

అక్టోబర్ 1న దేశవ్యాప్తంగా ఒక గంట ‘శ్రమదాన్’.. గాంధీకిదే స్వచ్ఛాంజలి: ప్రధాని మోడీ

అక్టోబర్ 1వ తేదీన ఉదయం 10 గంటలకు ఒక గంట పాటు దేశవ్యాప్తంగా పౌరులు సమష్టిగా స్వచ్ఛత కోసం శ్రమదానం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు ఇచ్చారు. మహాత్మా గాంధీకి ఆయన జయంతి రోజున ఇదే స్వచ్ఛాంజలి అవుతుందని వివరించారు.
 

NATIONAL Sep 24, 2023, 9:11 PM IST

G20 Summit 2023 Narendra Modi Joe Biden Rishi Sunak other G20 leaders pay homage to Mahatma Gandhi At RajGhat ksmG20 Summit 2023 Narendra Modi Joe Biden Rishi Sunak other G20 leaders pay homage to Mahatma Gandhi At RajGhat ksm

G20 summit 2023: రాజ్‌ఘాట్‌లో మహాత్మునికి నివాళులర్పించిన మోదీ, బైడెన్, రిషి సునాక్, ఇతర జీ20 నేతలు..

భారతదేశ రాజధాని ఢిల్లీలో జీ20 సదస్సు జరుగుతుంది. జీ20 సదస్సు రెండో రోజున రాజ్‌ఘాట్‌లో మహాత్మ గాంధీకి ప్రపంచ నేతలు నివాళులర్పించారు.

NATIONAL Sep 10, 2023, 10:09 AM IST

12 Foot Mahatma Gandhi Statue Unveiled By President Murmu At Rajghat ksp12 Foot Mahatma Gandhi Statue Unveiled By President Murmu At Rajghat ksp

రాజ్‌ఘాట్‌లో 12 అడుగుల గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి

ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ 12 అడుగుల విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆవిష్కరించారు. నెల్సన్ మండేలా నుంచి పౌర హక్కుల కార్యకర్త మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వరకు మహాత్మా గాంధీ అహింసా మార్గం ప్రపంచ అభివృద్ధికి మార్గమని అంగీకరించారని రాష్ట్రపతి తెలిపారు. 

NATIONAL Sep 4, 2023, 3:52 PM IST

Mahatma Gandhi and NTR statues removed in Nandigama AKP VJAMahatma Gandhi and NTR statues removed in Nandigama AKP VJA
Video Icon

''ఎంత అవమానం... టాయిలెట్ల పక్కన జాతిపిత గాంధీజీ విగ్రహమా..!''

విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గత రాత్రినుండి ఉద్రిక్తత కొనసాగుతోంది. రోడ్డు విస్తరణకు అడ్డంగా వున్నాయంటూ గాంధీ సెంటర్ లోని రాజకీయ నాయకులు, మహనీయుల విగ్రహాలను అధికారులు అర్ధరాత్రి పోలీసులు తొలగించారు.

Andhra Pradesh Aug 17, 2023, 3:10 PM IST

Mumbai : Mahatma Gandhi's great-grandson Tushar Gandhi detained on Quit India Day RMAMumbai : Mahatma Gandhi's great-grandson Tushar Gandhi detained on Quit India Day RMA

క్విట్ ఇండియా దినోత్సవం మ‌ధ్య మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ నిర్బంధం !

Quit India march: క్విట్ ఇండియా దినోత్సవం రోజున (ఆగస్టు 9, 1942) మహాత్మాగాంధీని బ్రిటిష్ పోలీసులు లక్ష్యంగా చేసుకున్న సరిగ్గా 81 సంవత్సరాల తరువాత, ఆయన మనుమడు తుషార్ గాంధీకి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన వారికి నివాళులు అర్పించేందుకు దక్షిణ ముంబయిలోని చారిత్రాత్మక ఆగస్టు క్రాంతి మైదానానికి వెళ్లేందుకు తుషార్ సిద్ధమవుతుండగా,  బుధ‌వారం శాంతాక్రజ్ పోలీసులు ఆయనను తన ఇంటి వెలుపలే అడ్డుకున్నారు.

NATIONAL Aug 10, 2023, 4:24 PM IST

Sai Baba is not God.. Hindus should not go to his temple.. Photos should be thrown away - Shambhaji Bhide's controversial comments..ISRSai Baba is not God.. Hindus should not go to his temple.. Photos should be thrown away - Shambhaji Bhide's controversial comments..ISR

సాయిబాబా దేవుడు కాదు.. హిందువులు ఆయన గుడికి వెళ్లొద్దు.. ఫొటోలు పారేయాలి - శంభాజీ భిడే వివాదాస్పద వ్యాఖ్యలు

హిందువులు ఎంతోగానో ఆరాధించే సాయిబాబాపై మహారాష్ట్రకు చెందిన శంభాజీ భిడే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాయిబాబా దేవుడు కాదని, హిందువులెవరూ ఆయన గుడికి వెళ్లకూడదని అన్నారు. ఇటీవల ఆయన మహాత్మా గాంధీపై కూడా సంచలన ప్రకటన చేశారు.

NATIONAL Aug 1, 2023, 10:50 AM IST

Gandhi Peace Prize 2021 to be conferred on Gita Press KRJGandhi Peace Prize 2021 to be conferred on Gita Press KRJ

గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతి.. ప్రధాని మోదీ అభినందనలు  

Gandhi Peace Prize: గాంధీ శాంతి బహుమతికి గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్‌ను ఎంపిక చేస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని జ్యూరీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 

NATIONAL Jun 19, 2023, 6:19 AM IST