Asianet News TeluguAsianet News Telugu
314 results for "

Gst

"
GST @6 Years: GST tax system completes 6 years... GST has reduced burden on common man's pocket MKAGST @6 Years: GST tax system completes 6 years... GST has reduced burden on common man's pocket MKA

GST @6 Years: జీఎస్టీ పన్ను వ్యవస్థకు 6 సంవత్సరాలు పూర్తి...సామాన్యుడి జేబుపై భారం భారీగా తగ్గించిన GST

GST జూలై 1, 2017 అర్ధరాత్రి నుండి అమలులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 13 సెస్‌లతో సహా ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్ , వాల్యూ యాడెడ్ టాక్స్ (VAT) వంటి 17 స్థానిక లెవీలను ఉపసంహరించి ఈ కొత్త GST విధానం ప్రవేశపెట్టింది. జీఎస్టీ 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక గణాంకాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల మనముందు ఉంచారు. 

business Jun 30, 2023, 11:26 PM IST

Are you running a YouTube channel but there is a possibility of getting notices from the IT department be careful MKAAre you running a YouTube channel but there is a possibility of getting notices from the IT department be careful MKA

మీరు యూట్యూబ్ చానెల్ నడుపుతున్నారా..అయితే ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం..జాగ్రత్త...

యూట్యూబ్ ఛానల్ నడిపే వారికి ఐటీ శాఖ నుంచి నోటీసులు అందుతున్నాయి తాజాగా దేశంలోని ప్రముఖ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లలో 15 మందికి ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. వీరంతా పన్ను ఎగవేస్తున్నారని ఐటీ శాఖ తెలిపింది.

business Jun 29, 2023, 8:40 PM IST

GST Collection Even in May crossed 1.50 lakh crores Another good news for Modi govt after GDP MKAGST Collection Even in May crossed 1.50 lakh crores Another good news for Modi govt after GDP MKA

GST Collection: మేలో కూడా రూ. 1.50 లక్షల కోట్లు దాటిన GST వసూళ్లు..మోదీ సర్కారుకు జీడీపీ తర్వాత మరో శుభవార్త

బుధవారం జిడిపి వృద్ధి గణాంకాల తర్వాత, నేడు వచ్చిన జిఎస్‌టి వసూళ్లు మరోసారి ఆర్థిక బలాన్ని సూచించాయి. మే నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.57 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది మే నెల గణాంకాలతో పోలిస్తే ఇది 12 శాతం పెరిగింది. అయితే ఏప్రిల్‌తో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో దాదాపు 30 వేల కోట్లు తగ్గుదల నమోదైంది. 

business Jun 1, 2023, 7:28 PM IST

It is reported that 24 importers have committed evasion of IGST tax of 11 thousand crore rupees.. Center sent notices MKAIt is reported that 24 importers have committed evasion of IGST tax of 11 thousand crore rupees.. Center sent notices MKA

24 మంది దిగుమతిదారులు 11 వేల కోట్ల రూపాయల IGST పన్ను ఎగవేతకు పాల్పడినట్లు సమాచారం..నోటీసులు పంపిన కేంద్రం

దేశంలోని 24 పెద్ద దిగుమతిదారులు రూ. 11,000 కోట్ల ఇంటిగ్రేటెడ్ GST ఎగవేతను గుర్తించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ GST ఇంటెలిజెన్స్ (DGGI), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) తెలిపాయి. ఇప్పటివరకు సుమారు 24 కేసుల్లో సుమారు రూ.11,000 కోట్ల చోరీ జరిగినట్లు గుర్తించామని, ఇందుకు సంబంధించి ఏడు యూనిట్లకు నోటీసులు పంపామని ఏజెన్సీ సీనియర్ అధికారి ఓ మీడియా సంస్థకు తెలిపారు.

business May 12, 2023, 4:12 PM IST

GST New record of GST collections in April.. Tax collection touching Rs.1.87 lakh crore MKAGST New record of GST collections in April.. Tax collection touching Rs.1.87 lakh crore MKA

GST: ఏప్రిల్‌లో GST వసూళ్ల సరికొత్త రికార్డు.. ఏకంగా రూ.1.87 లక్షల కోట్లను తాకిన టాక్స్ కలెక్షన్

ఏప్రిల్‌లో జిఎస్‌టి వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ.1.87 లక్షల కోట్లకు చేరుకుంది. ఒక నెలలో వసూలైన అత్యధిక జీఎస్టీ ఆదాయం ఇదే. జులై, 2017లో జిఎస్‌టి విధానం అమలులోకి వచ్చినప్పటి నుండి అత్యధిక పన్ను వసూళ్లు గత ఏడాది ఏప్రిల్‌లో రూ. 1.68 లక్షల కోట్లుగా ఉంది. 

business May 1, 2023, 11:50 PM IST

These changes coming from May 1 are likely to have a huge impact on your pocket.. See that MKAThese changes coming from May 1 are likely to have a huge impact on your pocket.. See that MKA

మే 1 నుంచి వస్తున్న ఈ మార్పులు మీ జేబుపై భారీ ప్రభావం చూపే అవకాశం..అవేంటో చూడండి..?

ప్రతి నెల ప్రారంభంలో ఫైనాన్స్‌కు సంబంధించిన కొన్ని నిబంధనలలో మార్పులు రావడం సహజం. దీని ప్రకారం, మే 1 నుండి కొన్ని నిబంధనలలో మార్పులు రాబోతున్నాయి. ఇవి సాధారణ ప్రజల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి ఆ మార్పులు ఏంటో తెలుసుకుందాం. 

business May 1, 2023, 12:58 AM IST

Indias economic growth rate is the best in the world. World Bank praises the country's economy MKAIndias economic growth rate is the best in the world. World Bank praises the country's economy MKA

భారత్ ఆర్థిక వృద్ధి రేటు ప్రపంచంలోనే అత్యుత్తమం.. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రపంచ బ్యాంకు ప్రశంస

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా భారత ఆర్థిక వృద్ధికపై కీలక వ్యాఖ్యలు చేశారు.  2023లో ప్రపంచ వృద్ధిలో 15 శాతం భారత్‌దేనని అన్నారు.  మార్చితో ముగిసే సంవత్సరానికి 6.8 శాతంతో భారత్ వృద్ధి చెందుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.  

business Apr 5, 2023, 12:25 PM IST

GST Fraud: Learn how to detect GST fraud in a restaurant bill MKAGST Fraud: Learn how to detect GST fraud in a restaurant bill MKA

GST Fraud: రెస్టారెంట్ బిల్లులో జీఎస్టీ మోసం ఎలా గుర్తించాలో తెలుసుకోండి..లేకపోతే భారీగా నష్టపోయే చాన్స్

మీరు ఎప్పుడైనా ఏదైనా రెస్టారెంట్ భోజనం చేసిన తర్వాత బిల్లును జాగ్రత్తగా గమనించారా. బిల్లులో జీఎస్టీ రూపంలో చార్జ్ చేయడం గమనించి ఉంటారు. కానీ చాలా రకాల హోటల్స్, రెస్టారెంట్లు జీఎస్టీ పరిధిలోకి రావని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. లేదా ఆ హోటల్ జీఎస్టీ స్లాబులు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కొందరు కస్టమర్లను మోసం చేసేందుకు నకిలీ జీఎస్టీని వసూలు చేసి జేబులు నింపుకుంటున్నారు. వీరిని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

business Mar 16, 2023, 1:40 AM IST

New rates of petrol-diesel released, today one liter of oil will cost this much MKANew rates of petrol-diesel released, today one liter of oil will cost this much MKA

Petrol-Diesel Price: నేడు ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే, త్వరలోనే GSTలోకి పెట్రోల్, డీజిల్..

పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం కూడా స్థిరంగానే ఉన్నాయి. నేడు హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ఎంత ధర పలుకుతుందో తెలుసుకోండి..

business Feb 19, 2023, 7:39 AM IST

49th gst council meeting end49th gst council meeting end

ముగిసిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. నిర్మలమ్మ కీలక ప్రకటన, దిగిరానున్న ఈ వస్తువుల ధరలు

స్టేషనరీపై వున్న జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గిస్తూ 49వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆలస్యంగా జీఎస్టీ ఫైల్ చేస్తే విధించే పెనాల్టీని సవరించాలని కౌన్సిల్‌లో నిర్ణయించినట్లు చెప్పారు

NATIONAL Feb 18, 2023, 7:25 PM IST

These are the prices of petrol and diesel in Hyderabad on Friday MKAThese are the prices of petrol and diesel in Hyderabad on Friday MKA

శుక్రవారం హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే, GST కిందకు తెస్తే పెట్రోల్, డీజిల్ ధర ఎంత తగ్గుతుందో తెలుసా

Petrol and Diesel Rate Today: హైదరాబాదులో శుక్రవారం కూడా పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి గడిచిన 8 నెలలుగా పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. . అయితే తాజాగా నిర్మలా సీతారామన్ పెట్రోల్ డీజిల్ ధరలను జిఎస్టి పరిధిలోకి తెస్తాము అనే  ప్రతిపాదన పై పరిశీలిస్తున్నాము అనే ప్రకటన చేయడంతో పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత మేర తగ్గుతాయనే చర్చ ప్రస్తుతం మొదలైంది.

business Feb 17, 2023, 10:09 AM IST

FM Nirmala Sitharaman says Petroleum products can be included in GST framework once states agree,  FM Nirmala Sitharaman says Petroleum products can be included in GST framework once states agree,

అలా జరిగితే.. పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు సిద్ధమే: నిర్మలా సీతారామన్

పెట్రోల్, డీజిల్‌పై జీఎస్టీ: పెట్రోలు, డీజిల్ వంటి పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి రాష్ట్రాల సమ్మతి అవసరమని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోగలమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం అన్నారు.

NATIONAL Feb 16, 2023, 2:29 AM IST

GST compensation to some states delayed due to lack of AG certificate: Nirmala SitharamanGST compensation to some states delayed due to lack of AG certificate: Nirmala Sitharaman

ఏజీ సర్టిఫికెట్ సమర్పిస్తేనే జీఎస్టీ పరిహరం: కేంద్ర మంత్రి నిర్మలా

జీఎస్టీ పరిహరం చెల్లింపులో  ఏజీ  సర్టిఫికెట్  సమర్పించని కారణంగా  కొన్ని రాష్ట్రాలకు  నిధులు విడుదల  చేయలేదని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
 

NATIONAL Feb 13, 2023, 5:59 PM IST

Adani Wilmar on raids at their Himachal Pradesh unit says No irregularities foundAdani Wilmar on raids at their Himachal Pradesh unit says No irregularities found

హిమాచల్‌లో అదానీ విల్మర్ యూనిట్‌పై అధికారుల సోదాలు.. ఎలాంటి అవతవకలు కనుగొనలేదన్న కంపెనీ..

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్, పన్నుల శాఖ అధికారులు బుధవారం రాత్రి సోలన్ జిల్లాలోని పర్వానూలోని అదానీ గ్రూప్‌కు చెందిన యూనిట్‌పై దాడి చేశారు. 

NATIONAL Feb 9, 2023, 2:51 PM IST

union finance minister nirmala sitharaman announcement on GST compensation for apunion finance minister nirmala sitharaman announcement on GST compensation for ap

ఏపీకి జీఎస్టీ బకాయిలు.. వైసీపీ ఎంపీ బాలశౌరి ప్రశ్న, నిర్మలా సీతారామన్ సమాధానమిదే

ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన జీఎస్టీ బకాయిలపై వైసీపీ ఎంపీ బాలశౌరీ అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రకటన చేశారు.2022 మే 31 వరకు అన్ని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని .. బ్యాక్ టు బ్యాక్ లోన్ ద్వారా క్లియర్ చేస్తామని ఆర్ధిక మంత్రి ప్రకటించారు. 

Andhra Pradesh Feb 6, 2023, 2:31 PM IST