Asianet News TeluguAsianet News Telugu
312 results for "

Gst

"
Telangana GST How much is Telangana GST revenue These are the top 10 GST revenue earning states of the country MKATelangana GST How much is Telangana GST revenue These are the top 10 GST revenue earning states of the country MKA

Telangana GST: తెలంగాణ జీఎస్టీ ఆదాయం ఎంత..? దేశంలోని టాప్ 10 జీఎస్టీ ఆదాయం పొందే రాష్ట్రాలు ఇవే..?

కేంద్ర ఆర్థిక శాఖ అందించిన డేటా ప్రకారం, ఆగస్టు 2023లో దేశ జీఎస్టీ ఆదాయం రూ.1.59 లక్షల కోట్లుగా ఉంది. ఆగస్టు 2023 నాటికి దేశంలో గరిష్టంగా GST రాబడి ఉన్న టాప్ 10 రాష్ట్రాల జాబితా గురించి తెలుసుకుందాం.

business Sep 3, 2023, 1:01 PM IST

Chance to become a millionaire from September 1 Just upload the GST bill..Bumper offer MKAChance to become a millionaire from September 1 Just upload the GST bill..Bumper offer MKA

సెప్టెంబర్ 1 నుంచి కోటీశ్వరులు అయ్యే చాన్స్..జస్ట్ GST బిల్లు అప్ లోడ్ చేస్తే చాలు..బంపర్ ఆఫర్

సెప్టెంబర్ 1 నుంచి GST బిల్లును అప్‌లోడ్ చేయడం ద్వారా రూ. 1 కోటి గెలుచుకోవచ్చు అది ఎలాగో తెలుసుకోండి

business Aug 31, 2023, 6:09 PM IST

Good News Petrol and diesel prices are likely to come down heavily...a liter of petrol will be Rs. 80 only...how MKAGood News Petrol and diesel prices are likely to come down heavily...a liter of petrol will be Rs. 80 only...how MKA

Good News: భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం..లీటర్ పెట్రోల్ రూ. 80 మాత్రమే...ఎలాగంటే..?

ఎల్పిజి సిలిండర్ తర్వాత కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను కూడా భారీగా తగ్గించాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

business Aug 31, 2023, 4:58 PM IST

With a GST bill of Chance to win 1 crore Central government bumper lottery announcement MKAWith a GST bill of Chance to win 1 crore Central government bumper lottery announcement MKA

GST బిల్లుతో రూ. 1 కోటి గెలుచుకునే చాన్స్...కేంద్ర ప్రభుత్వం బంపర్ లాటరీ ప్రకటన..

మీరు షాపింగ్ చేసిన అనంతరం జిఎస్టి చెల్లించినటువంటి బిల్లును పారవేస్తున్నారా.. అయితే జాగ్రత్త ఆ బిల్లు కాగితం మిమ్మల్ని కోటీశ్వరులను చేసే అవకాశం ఉంది. . అది ఎలాగో పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

business Aug 22, 2023, 3:17 PM IST

GST collections in the month of July GST collection crossed 1.60 lakh crore for the 6th time MKAGST collections in the month of July GST collection crossed 1.60 lakh crore for the 6th time MKA

GST Login: జూలై నెలలో జీఎస్టీ కలెక్షన్స్ అదుర్స్...6వ సారి రూ.1.60 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ కలెక్షన్..

జూలైలో GST వసూళ్లు రూ. 1.65 లక్షల కోట్లకు పెరిగాయి, గత ఏడాది ఇదే నెలలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే జూలై నెలలో జీఎస్టీ ఆదాయం 11 శాతం ఎక్కువని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

business Aug 1, 2023, 6:08 PM IST

New GST Rule Kicks In From Today  Indian Companies Should Know THIS New Threshold-sakNew GST Rule Kicks In From Today  Indian Companies Should Know THIS New Threshold-sak

నేటి నుండి కొత్త GST రూల్.. భారతీయ కంపెనీలు ఈ విషయాలను తెలుసుకోవాలి..

ఆగస్టు 1 నుండి రూ. 5 కోట్ల కంటే ఎక్కువ B2B లావాదేవీల విలువ కలిగిన కంపెనీలు ఎలక్ట్రానిక్ లేదా ఇ-ఇన్‌వాయిస్‌ను రూపొందించాల్సి ఉంటుంది. అన్ని B2B లావాదేవీల కోసం కంపెనీలు  వార్షిక ఆదాయం రూ. 10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌ను రూపొందించాలి. 
 

business Aug 1, 2023, 1:53 PM IST

Tamil Nadu BJP chief K Annamalai says DMKs resolutions against the Centre KRJTamil Nadu BJP chief K Annamalai says DMKs resolutions against the Centre KRJ

"సివిల్ కోడ్ పై డీఎంకే తప్పుడు ప్రచారం": తమిళనాడు బీజేపీ చీఫ్ ఆగ్రహం

సివిల్ కోడ్, జీఎస్టీ, ద్రవ్యోల్బణం గురించి డీఎంకే అబద్ధపు ప్రచారం చేస్తుందని తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై  ఆరోపించారు. కేంద్రానికి వ్యతిరేకంగా డీఎంకే చేసిన తీర్మానాల్లో ఏమాత్రం నిజం లేదని మండిపడ్డారు.

NATIONAL Jul 16, 2023, 5:53 AM IST

Imposing 28 percent GST on online gaming, horse racing, casinos...decision in council meeting MKAImposing 28 percent GST on online gaming, horse racing, casinos...decision in council meeting MKA

ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందాలు, కాసినోలపై 28 శాతం GST విధిస్తూ...కౌన్సిల్ భేటీలో నిర్ణయం..

జీఎస్టీ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం జరిగిన ఈ సమావేశంలో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలతో పాటు, గుర్రపు పందెం, క్యాసినోల ద్వారా వచ్చే ఆదాయాలపై 28 శాతం పన్ను విధించాలని కౌన్సిల్ నిర్ణయించింది.

business Jul 12, 2023, 12:39 AM IST

50 TH GST Council meeting Highlights  nirmala sitharaman  KRJ50 TH GST Council meeting Highlights  nirmala sitharaman  KRJ

జీఎస్టీ కౌన్సిల్ 50వ సమావేశంలో కీలక నిర్ణయాలు..ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే..

GST Council Meeting: నేడు జ‌రిగే 50వ జీఎస్‌టీ కౌన్సిల్ స‌మావేశంలో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్ర‌జ‌లకు పలు విషయాల్లో ఊరట నిచ్చిన.. మరికొన్ని విషయాల్లో మాత్రం షాక్ ఇచ్చింది. రానున్న రోజుల్లో ఏవి మరింత ప్రియం కానున్నాయో.. ఏవి చౌక కానున్నాయో ఓ లూక్కెద్దాం.. 

NATIONAL Jul 11, 2023, 11:15 PM IST

Amit malviya slams Arvind Kejriwal as a serial liar over his remarks on ED Being Linked With GST ksmAmit malviya slams Arvind Kejriwal as a serial liar over his remarks on ED Being Linked With GST ksm

కేజ్రీవాల్ ఓ అబద్దాల కోరు.. నిరాధారమైన ఆరోపణలతో భయాందోళనలు సృష్టిస్తున్నాడు: అమిత్ మాల్వియా ఫైర్

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ  పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేప నేత అమిత్ మాల్వియా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్‌ ఓ అబద్దాల కోరు అని విమర్శలు గుప్పించారు.

NATIONAL Jul 11, 2023, 4:02 PM IST

Government brings Goods & Services Tax Network under PMLA KRJ SIRGovernment brings Goods & Services Tax Network under PMLA KRJ SIR

కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం! ఇకపై PMLA పరిధిలోకి  GST.. 

వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో అక్రమాలను నిరోధించేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ నెట్‌వర్క్ (జిఎస్‌టిఎన్)ని పిఎంఎల్‌ఎ పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 

NATIONAL Jul 9, 2023, 5:51 AM IST

police arrests 4 members gang in gst officers kidnapp case ksppolice arrests 4 members gang in gst officers kidnapp case ksp

జీఎస్టీ అధికారుల కిడ్నాప్ : నిందితులు అరెస్ట్ .. డీజీపీ, సీపీకి నిర్మలమ్మ ఫోన్.. కఠిన చర్యలకు ఆదేశం

హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జీఎస్టీ అధికారులను కిడ్నాప్ చేసిన నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్ విషయం తెలుసుకున్న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెంటనే తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్, సీపీతో మాట్లాడారు

Telangana Jul 5, 2023, 4:40 PM IST

gst senior officer kidnapped in hyderabad kspgst senior officer kidnapped in hyderabad ksp

జీఎస్టీ కట్టలేదని షాప్ సీజ్‌ చేయడానికి వెళ్తుండగా.. ప్రభుత్వాధికారి కిడ్నాప్, దుకాణ యజమానే నిందితుడు

సరూర్‌నగర్ సీనియర్ జీఎస్టీ ఆఫీసర్ మణిశర్మ కిడ్నాప్‌కు గురయ్యారు.  సమాచారం అందుకున్న పోలీసులు కిడ్నాపర్లను వెంబడించి మణిశర్మను కాపాడారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ఓ షాప్ యాజమానే ఆయనను అపహరించాడు. 

Telangana Jul 5, 2023, 2:27 PM IST

GST @6 Years: GST tax system completes 6 years... GST has reduced burden on common man's pocket MKAGST @6 Years: GST tax system completes 6 years... GST has reduced burden on common man's pocket MKA

GST @6 Years: జీఎస్టీ పన్ను వ్యవస్థకు 6 సంవత్సరాలు పూర్తి...సామాన్యుడి జేబుపై భారం భారీగా తగ్గించిన GST

GST జూలై 1, 2017 అర్ధరాత్రి నుండి అమలులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 13 సెస్‌లతో సహా ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్ , వాల్యూ యాడెడ్ టాక్స్ (VAT) వంటి 17 స్థానిక లెవీలను ఉపసంహరించి ఈ కొత్త GST విధానం ప్రవేశపెట్టింది. జీఎస్టీ 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక గణాంకాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల మనముందు ఉంచారు. 

business Jun 30, 2023, 11:26 PM IST

Are you running a YouTube channel but there is a possibility of getting notices from the IT department be careful MKAAre you running a YouTube channel but there is a possibility of getting notices from the IT department be careful MKA

మీరు యూట్యూబ్ చానెల్ నడుపుతున్నారా..అయితే ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం..జాగ్రత్త...

యూట్యూబ్ ఛానల్ నడిపే వారికి ఐటీ శాఖ నుంచి నోటీసులు అందుతున్నాయి తాజాగా దేశంలోని ప్రముఖ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లలో 15 మందికి ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. వీరంతా పన్ను ఎగవేస్తున్నారని ఐటీ శాఖ తెలిపింది.

business Jun 29, 2023, 8:40 PM IST