Asianet News TeluguAsianet News Telugu
31 results for "

Cinema Tickets

"
mohan babu reacts cinema tickets issue in andhra pradeshmohan babu reacts cinema tickets issue in andhra pradesh

సినిమా టికెట్ల వివాదం: మోహన్ బాబు స్పందన.. రేపు జగన్‌కు లేఖ రాయనున్న పెదరాయుడు

ఇండస్ట్రీలో పెద్దరికం వద్దని ఓ వైపు చిరంజీవి (chiranjeevi) అంటుంటే ఇప్పుడు మోహన్ బాబు (mohan babu) సినిమా టికెట్ల వివాదంపై రేపు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాస్తానని అంటున్నారు. మరి ఇండస్ట్రీలో (tollywood) పెద్దరికం తీసుకోవడానికి మోహన్ బాబు సిద్ధమవుతున్నారా..? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Entertainment Jan 2, 2022, 2:32 PM IST

AP CM YS Jagan Key Comments On Cinema Tickets IssueAP CM YS Jagan Key Comments On Cinema Tickets Issue

CM YS Jagan: అలాంటి వాళ్లు పేదల గురించి ఆలోచించే వాళ్లేనా? సినిమా టికెట్ రేట్ల తగ్గింపుపై సీఎం జగన్..

CM YS Jagan: గ‌త కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ రేట్ల ధ‌ర‌లు తీవ్ర చ‌ర్చ‌కు తెర‌లేపాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అయితే ఈ అంశం రాజ‌కీయ ర‌గ‌డ‌కు కార‌ణ‌మైంది. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జ‌గ‌న్‌.. సినిమా టికెట్ ధరల అంశంపై కీలక వ్యాఖ్య‌లు చేశారు. 
 

Andhra Pradesh Jan 1, 2022, 2:26 PM IST

TDP MLA Anagani Satyaprasad Serious on Tollywood HerosTDP MLA Anagani Satyaprasad Serious on Tollywood Heros

సీఎం జగన్ పై మీ హీరోయిజం చూపించండం... అప్పుడే రీల్ కాదు రియల్ హీరోలు: యాక్టర్స్ కు టిడిపి ఎమ్మెల్యే చురకలు

సినీ పరిశ్రమను ఇబ్బందులకు గురిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై హీరోయిజం చూపించాలని టాలీవుడ్ హీరోలకు టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సూచించారు. జగన్ కు భయపడకుండా ఎదిరించి రీల్ లోనే కాదు రియల్ గా హీరోలమని నిరూపించుకోవాలని సూచించారు.  

Andhra Pradesh Dec 31, 2021, 12:07 PM IST

Chiranjeevi seeks to meet CM JaganChiranjeevi seeks to meet CM Jagan

AP Cinema tickets price row.. వైఎస్ జగన్ ను కలవనున్న చిరంజీవి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి, చిత్ర‌సీమ‌కు మ‌ధ్య కోల్డ్ వార్ జ‌రుగుతోందా?  అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏపీలో సినిమా రేట్ల తగ్గింపు నిర్ణయంతో చిత్ర‌ పరిశ్రమ సంక్షోభంలో ప‌డింది. ఇదే స‌మ‌యంలో ఎప్పుడు లేని విధంగా ఏపీలో పెద్ద ఎత్తున‌ థియేటర్లలో సోదాలు జరుగుతున్నాయి. అనేక థియేటర్లను సీజ్ చేశారు. దాదాపు 130 థియేటర్లకు నోటీసులు జారీ అయ్యాయి.  భారీ ఎత్తున‌ జరిమానాలు విధించించారు. ఈ క్ర‌మంలో మరి కొందరు థియేటర్ల యజమానులు స్వచ్చందంగా తమ సినిమా థియేటర్లను మూసేస్తున్నారు. ప్ర‌స్తుతం  ప‌రిస్థితుల్లో ఇరవై ఏళ్ల క్రితం నాటి ధరలతో ఇప్పుడు సినిమాలు ప్రదర్శించలేమని వాపోతున్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు హీరోలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది.   
 

Andhra Pradesh Dec 27, 2021, 11:00 AM IST

YS Jagan plan to crush Telugu Cinema industryYS Jagan plan to crush Telugu Cinema industry

తెలుగు సినీ పరిశ్రమపై వైఎస్ జగన్ ఉక్కుపాదం: కారణాలు ఇవీ....

ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలుగు సినీ పరిశ్రమపై ఉక్కుపాదం మోపడానికే సిద్ధపడ్డారు. అందుకు రాజకీయ కారణాలు చాలానే ఉన్నాయి. ఒక రకంగా వైఎస్ జగన్ సినీ పరిశ్రమపై పగ తీర్చుకునే రీతిలో వ్యవహరిస్తున్నారు.

Opinion Dec 26, 2021, 9:44 AM IST

AP Cinema Ticket prices row, target Pawan kalyanAP Cinema Ticket prices row, target Pawan kalyan
Video Icon

ఏపీలో సినిమా టిక్కెట్ల వివాదం, ఇంతకీ ఒరిగేదేమిటి..?

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.

Andhra Pradesh Dec 25, 2021, 3:29 PM IST

AP Minister Anil Kumar reacts on Tollywood Hero Nani CommentsAP Minister Anil Kumar reacts on Tollywood Hero Nani Comments

పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంత?: హీరో నానికి మంత్రి అనిల్ కౌంటర్

హీరో నాని వ్యాఖ్యలను గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన భజనపరుడంటూ విమర్శించారు. సినీ పరిశ్రమలో దోపీడీని అరికట్టేందుకే టికెట్ల ధరలను తగ్గించినట్టుగా  మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. సినిమా ఖర్చులో 70 శాతం హీరోల రెమ్యూనరేషన్ కోసమే ఖర్చు చేయాల్సి వస్తోందని  మంత్రి చెప్పారు

Andhra Pradesh Dec 24, 2021, 2:01 PM IST

AP Minister Botsa Satyanarayana Reacts on Hero Nani commentsAP Minister Botsa Satyanarayana Reacts on Hero Nani comments

సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తే ప్రేక్షకులను అవమానించినట్టా?: హీరో నాని వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటర్


సినిమా టికెట్ల ధరలను విపరీతంగా పెంచుకొనే వీలు కల్పిస్తే ఒత్తిళ్లు లేనట్టు, ధరలు తగ్గిస్తే  ఒత్తిళ్లు ఉన్నట్టా అని మంత్రి ప్రశ్నించారు.  

Andhra Pradesh Dec 23, 2021, 1:36 PM IST

ap home dept principle secretary clarifies on cinema tickets rates issueap home dept principle secretary clarifies on cinema tickets rates issue

జీవో నెం. 35 అమల్లోనే వుంది.. రద్దయ్యింది ఈ థియేటర్లకే: సినిమా టికెట్ రేట్లపై ఏపీ హోంశాఖ క్లారిటీ

ఏపీలో పాత పద్ధతిలోనే సినిమా టికెట్లు అమ్ముకోవచ్చంటూ జీవో నెం. 35ని ఇటీవల న్యాయస్థానం కొట్టివేసిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఏపీ హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లపై క్లారిటీ ఇచ్చారు. ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపునకు సంబంధించిన జీవో నెం.35 అమల్లోనే ఉందని వెల్లడించారు

Andhra Pradesh Dec 16, 2021, 5:40 PM IST

AP High Court Adjorns Probe On Cancelation OF G.O  35AP High Court Adjorns Probe On Cancelation OF G.O  35

సినిమా టికెట్ల ధరల తగ్గింపు జీవో 35 రద్దు: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లు తగ్గిసూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 35ను AP High Court మంగళవారం నాడు రద్దు చేసింది. 

Andhra Pradesh Dec 16, 2021, 12:45 PM IST

AP High Court Suspends G.O. number 35AP High Court Suspends G.O. number 35

జగన్ సర్కార్‌కి షాక్: జీవో నెంబర్ 35 రద్దు, పాత విధానంలోనే సినిమా టికెట్ల ధరలు

ఇటీవల AP Assembly సమావేశాల్లో థియేటర్లలో టికెట్ల ను Online లో విక్రయించాలని చట్ట సవరణ చేసింది. నిర్ణయించిన ధరలకే Cinema Tickets  అమ్మాలని బెనిఫిట్స్ షోస్ వేయకూడదని కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

Andhra Pradesh Dec 14, 2021, 4:31 PM IST

YS Jagan govt to sell cinema tickets: Reason behind itYS Jagan govt to sell cinema tickets: Reason behind it

జగన్ చేతుల్లోకి సినిమా టికెట్ల విక్రయం: వెనక పనిచేసింది ఎన్టీఆర్, చంద్రబాబులే

సినిమా టికెట్ల విక్రయాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవడంపై వివాదం నడుస్తోంది. జగన్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవడం వెనక బలమైన కారణాలే ఉన్నాయి.

Opinion Sep 15, 2021, 10:44 AM IST

andhra pradesh government ready start online portal for cinema tickets bookingandhra pradesh government ready start online portal for cinema tickets booking

జగన్ సర్కార్ సంచలనం .. సినిమా టికెట్ల కోసం వెబ్‌సైట్, ఇక ప్రభుత్వం చేతుల్లోకి బుకింగ్

సినిమా టికెట్ల బుకింగ్ కోసం ఏపీ ప్రభుత్వం ఒక వెబ్‌సైట్‌ను రూపొందించడానికి విధివిధానాలను ఖరారు చేస్తున్నట్లుగా  తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏపీ ప్రభుత్వం నియమించినట్లుగా తెలుస్తోంది. 

Andhra Pradesh Sep 8, 2021, 5:14 PM IST