Asianet News TeluguAsianet News Telugu
422 results for "

Blast

"
Mumbai Bomb Blasts: salim ghazi a close aide of 1993 serial blast accused chhota shakeel dies in Karachi, PakistanMumbai Bomb Blasts: salim ghazi a close aide of 1993 serial blast accused chhota shakeel dies in Karachi, Pakistan

Dawood Ibrahim aide dies: ముంబ‌యి పేలుళ్ల నిందితుడు సలీం ఘాజీ మృతి

Dawood Ibrahim aide dies: అండర్​ వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీం ప్ర‌ధాన అనుచరుడు, మాఫీయా డాన్ చోటా షకీల్‌ సన్నిహితుడు సలీం గాజీ మ‌ర‌ణించారు. ఆయ‌న పాకిస్థాన్‌లోని కరాచీలో శనివారం చనిపోయినట్లు ముంబయి పోలీసు వర్గాలు తెలిపాయి. గుండె సంబంధిత సమస్యలతో గాజీ మరణించినట్లు వెల్లడించాయి. అతను మధుమేహం, రక్తపోటు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొన్నాయి.  
 

INTERNATIONAL Jan 17, 2022, 3:43 AM IST

pooja hegde once again bikini treat fans doing festival pic viralpooja hegde once again bikini treat fans doing festival pic viral

Pooja Hegde Blast in Bikini: బికినీలో మరోసారి రెచ్చిపోయిన పూజా హెగ్డే.. చూసుకున్నోళ్లకు చూసుకున్నంత

టాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా  రాణిస్తున్న పూజా హెగ్డే.. ఇటీవల కంటిన్యూగా సినిమా షూటింగ్‌ల నుంచి రిలాక్స్ అవుతుంది. చిల్‌ అయ్యేందుకు ప్రయారిటీ  ఇస్తుంది. అందులో భాగంగా మరోసారి ఆమె వెకేషన్‌కి చెక్కేసినట్టు తెలుస్తుంది. 
 

Entertainment Jan 16, 2022, 10:06 AM IST

priyanka chopra top show with shirt button open latest photo shoot pics blasting in internetpriyanka chopra top show with shirt button open latest photo shoot pics blasting in internet

PriyankaChopra Festival Treat: షర్ట్ బటన్‌ తీసేసి అందాల సునామీ సృష్టిస్తున్న ప్రియాంక.. అరుదైన రికార్డ్

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా అభిమానులకు, నెటిజన్లకి ఫెస్టివల్‌ ట్రీట్‌నిచ్చింది. లేటెస్ట్ ఫోటో షూట్‌తో కుర్రాళ్లకి మతిపోగొడుతుంది. హాట్‌ ఫోటోలు  పంచుకుంటూ కనువిందు  చేసింది. ఇంటర్నెట్‌లో మంటలు  పుట్టిస్తుంది. 
 

Entertainment Jan 15, 2022, 12:12 PM IST

Hyderabad old Woman Critically injured after blast in home at kukatpallyHyderabad old Woman Critically injured after blast in home at kukatpally

హైదరాబాద్‌లోని ఓ ఇంట్లో పేలుడు.. వృద్దురాలికి తీవ్ర గాయాలు..

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఓ ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. పేలుడు దాటికి ఆ ఇంట్లో ఉన్న ఓ వృద్దురాలికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. కూకట్‌పల్లి వెంకట్రావునగర్‌లోని ఇంట్లో కంప్రెసర్‌ గ్యాస్‌ లీకై పేలుడు సంభవించింది. 

Telangana Jan 14, 2022, 4:14 PM IST

Tamil Nadu Four dead in blast at fireworks unit near SatturTamil Nadu Four dead in blast at fireworks unit near Sattur

విరుద్‌నగర్ జిల్లాలో తీవ్ర విషాదం.. బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. నలుగురు మృతి..

తమిళనాడులోని విరుద్‌నగర్ జిల్లా‌లో (Virudhnagar district) బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని సత్తూరు (Sattur) సమీపంలోని బాణసంచా ఫ్యాక్టరీలో (fireworks factory) పేలుడు సంభవించడంతో నలుగురు మృతిచెందారు.

NATIONAL Jan 5, 2022, 5:14 PM IST

two childs injured tv blast in visakha districttwo childs injured tv blast in visakha district

విశాఖ జిల్లాలో దుర్ఘటన... టీవి పేలి ఇద్దరు చిన్నారులకు గాయాలు

సాంకేతిక కారణాలతో టెలివిజన్ (టీవి) పేలి ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడి హాస్పిటల్ పాలయిన దుర్ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది.  

Andhra Pradesh Jan 3, 2022, 11:08 AM IST

disha patani explore bikini glamour internet blasting with her hot picsdisha patani explore bikini glamour internet blasting with her hot pics

టూ పీస్‌ బికినీలో దిశా పటానీ అందాల జాతర.. టెంప్టింగ్‌ పోజులకు విలవిలలాడిపోతున్న నెటిజన్లు

సెక్సీ బ్యూటీ దిశా పటానీ సోషల్‌ మీడియాలో మంటలు పుట్టిస్తుంది. ఆమె అందాల బ్లాస్టింగ్‌తో కుర్రాళ్ల హృదయాలు బద్దలైపోతున్నాయి. ఇంతటి ఫైరింగ్‌గా ఫేస్‌ చేయడం మా వల్ల కాదంటున్నారు.

Entertainment Jan 2, 2022, 10:29 PM IST

anchor varshini blasting her top and navel show without jacket netizens mind blockanchor varshini blasting her top and navel show without jacket netizens mind block

ఉప్పొంగే ఎద అందాలతో యాంకర్‌ వర్షిణి బ్లాస్టింగ్‌ పోజులు.. వామ్మో ఇది నెక్ట్స్ లెవల్‌ ట్రీట్‌

సెక్సీ యాంకర్‌ వర్షిణి సౌందరాజన్‌ ఇంటర్నెట్‌లో ఫైర్‌ అంటించింది. కొత్త ఏడాది కానుకగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌నిచ్చింది. అది మామూలు ట్రీట్‌ కాదు, ఏడాది మొత్తానికి సరిపడేంతగా, ఈ ఏడాది మొత్తం అందాల జాతరే అనేలా ఉండటం విశేషం. 

Entertainment Jan 1, 2022, 11:25 PM IST

tamil nadu several killed after explosion in fireworks factory in sivakasitamil nadu several killed after explosion in fireworks factory in sivakasi

న్యూ ఇయర్ వేళ విషాదం.. బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. నలుగురు మృతి

తమిళనాడులోని (Tamil Nadu) విరుద్‌నగర్ జిల్లా‌లో న్యూ ఇయర్ వేళ విషాదం చోటుచేసుకుంది. శివకాశిలోని బాణసంచా ఫ్యాక్టరీలో (fireworks factory) భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతించెందారు. 

NATIONAL Jan 1, 2022, 11:33 AM IST

a perfect new year 2022 gift for pawan kalyan fans blasting update on bheemla nayaka perfect new year 2022 gift for pawan kalyan fans blasting update on bheemla nayak

Bheemla Nayak update: భీమ్లా నాయక్ నుండి బ్లాస్టింగ్ అప్డేట్.. న్యూ ఇయర్ కి మోత మోగాల్సిందే!

భీమ్లా నాయక్ (Bheemla Nayak)వాయిదా ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురిచేసింది. పవర్ స్టార్ మూవీతో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలన్న వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లారు. అయితే వాళ్ళ కోపాన్ని అసహనాన్ని తగ్గించేందుకు భీమ్లా నాయక్ నుండి బ్లాస్టింగ్ అప్డేట్ విడుదల చేశారు. 

Entertainment Dec 29, 2021, 11:53 AM IST

bheemla nayak will blast in sankranti news viral rrr post pone ?bheemla nayak will blast in sankranti news viral rrr post pone ?

Bheemla Nayak in sankranti: ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదా?.. పండక్కి `భీమ్లా నాయక్‌` మోత మోగనుందా?

ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఊహించలేం. ఇండియన్‌ బిగ్గెస్ట్ ఫిల్మ్ `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ చిత్రం స్థానంలో పవన్‌ `భీమ్లా నాయక్‌` రాబోతుందనే వార్తలు తెరపైకి రావడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. 

Entertainment Dec 28, 2021, 11:36 PM IST

PM Modis new car: New Mercedes-Maybach S650 joined in security convoy bomb blasts and bullets neutralizedPM Modis new car: New Mercedes-Maybach S650 joined in security convoy bomb blasts and bullets neutralized

ప్రధాని మోడీ కాన్వాయ్‌లో కొత్త కారు.. బాంబు పేలుళ్లు, ఏ‌కే 47 కూడా ఏం చేయలేవు..

దేశ ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌లో ఇప్పుడు కొత్త మెర్సిడెస్ కారు వచ్చి చేరింది. ఒక నివేదిక ప్రకారం ఇప్పుడు ప్రధాని కాన్వాయ్‌(pm convoy)లో భాగంగా మెర్సిడెస్ -మేబ్యాచ్ ఎస్650 (Mercedes-Maybach S650) గార్డ్ ఆర్మర్డ్ వాహనం కలిగి ఉన్నారు, దీనిని రేంజ్ రోవర్ వోగ్ ఇంకా టయోటా ల్యాండ్ క్రూయిజర్ నుండి అప్‌గ్రేడ్ చేయబడింది. 

Automobile Dec 28, 2021, 7:39 PM IST

6 killed in Muzaffarpur factory blast in Bihar6 killed in Muzaffarpur factory blast in Bihar

బీహార్ రాష్ట్రం ముజఫర్‌పూర్ ఫ్యాక్ట‌రీలో పేలుడు.. 6 గురు మృతి

బీహార్ రాష్ట్రంలోని ముజ‌ఫ‌ర్‌పూర్ స‌మీపంలోని ఓ ఫ్యాక్ట‌రీలో పేలుడు భారీ పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో 6 గురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో ఆరుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌ను జిల్లా ఎస్పీ నిర్ధారించారు. ముజ‌ఫ‌ర్‌పూర్ ద‌గ్గ‌ర్ల లో ఓ నూడుల్స్  ఫ్యాక్ట‌రీ ఉంది. ఆదివారం ఉద‌యం యాథావిధిగా ఫ్యాక్ట‌రీలో ప‌నులు జ‌రుగుతుండ‌గా ఒక్క సారిగా బాయిల‌ర్ పేలిపోయింది. దీంతో అక్క‌డే ఉన్న ఆరుగురు వ్య‌క్తులు మృతి చెందారు. మ‌రో ఆరుగురు గాయ‌ప‌డ్డారు. భారీ పేలుడు కావ‌డంతో శ‌బ్ధం 5 కిలో మీట‌ర్ల దూరంలో ఉన్న స‌మీప గ్రామాల‌కు వినిపించింది. 

NATIONAL Dec 26, 2021, 1:26 PM IST

The victims of the blast in Ludhiana have links with terrorist organizations- Punjab DGPThe victims of the blast in Ludhiana have links with terrorist organizations- Punjab DGP

లూథియానాలో పేలుడుకు పాల్పడిన వారికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయి- పంజాబ్ డీజీపీ

పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా కోర్టులో పేలుడుకు పాల్పడిన నిందితులకు ఖ‌లిస్తానీ, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని పంజాబ్ డీజీపీ లూథియానా పేలుడు నిందితులకు ఖలిస్తానీ అంశాలు డీజీపీ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ తెలిపారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. లూథియానా పేలుడు కేసులో మరణించింది మాజీ హెడ్ కానిస్టేబుల్  గగన్‌దీప్ సింగ్ అని నిర్ధారించారు.

NATIONAL Dec 25, 2021, 4:14 PM IST

Ludhiana blast: Dead man dismissed cop from KhannaLudhiana blast: Dead man dismissed cop from Khanna

లుథియానా సెషన్స్ కోర్టులో పేలుడు.. బాంబు పెట్టింది మాజీ హెడ్ కానిస్టేబుల్.. !

మాదక ద్రవ్యాల ముఠాతో సంబంధాలున్నాయని అతడిని 2019లో పోలీస్ విధుల నుంచి తప్పించారు. రెండేళ్ల కారాగార శిక్ష అనుభవించాక సెప్టెంబర్ లో జైలు నుంచి విదుడలయ్యాడని తెలుస్తోంది. గగన్ దీప్ ది పంజాబ్ లోని ఖన్నా జిల్లా. బాంబు తయారీ పరిజ్ఞానాన్ని ఆన్ లైన్ లో నేర్చుకుని ఉంటాడని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అనుమానిస్తున్నారు. 

NATIONAL Dec 25, 2021, 7:11 AM IST