Asianet News TeluguAsianet News Telugu
40 results for "

Badvel Bypoll

"
Withdrawing of Nomination Process Ends in huzurabad and badvelWithdrawing of Nomination Process Ends in huzurabad and badvel

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు: హుజురాబాద్‌ బరిలో 37 మంది.. బద్వేల్‌లో 15 మంది

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్న హుజురాబాద్ (Huzurabad ByPoll), బద్వేల్ ఉపఎన్నిక (badvel ByPoll)కు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో హుజురాబాద్ బైపోల్ బరిలో 37 మంది, బద్వేల్ బరిలో మొత్తం 15 మంది వున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

Telangana Oct 13, 2021, 3:50 PM IST

KCR Sending Feelers for BJP... Leaves leaders confusedKCR Sending Feelers for BJP... Leaves leaders confused
Video Icon

The Week : ఐటీ దాడులు ... బీజేపీ వైపు తెరాస చూపు

The Week : ఐటీ దాడులు ... బీజేపీ వైపు తెరాస చూపు

NATIONAL Oct 11, 2021, 11:04 AM IST

Huzurabad Bypoll: 4 candidates having E Rajendar as their name in the frayHuzurabad Bypoll: 4 candidates having E Rajendar as their name in the fray
Video Icon

హుజురాబాద్ ఉపఎన్నిక బరిలో నలుగురు ఈ . రాజేందర్లు.... మా మధ్య విబేధాలు లేవంటూ క్లారిటీ

హుజురాబాద్ ఉపఎన్నిక బరిలో నలుగురు ఈ . రాజేందర్లు.... మా మధ్య విబేధాలు లేవంటూ క్లారిటీ

NATIONAL Oct 9, 2021, 5:03 PM IST

Badvel bypoll: Nadendla Manohar clarifies on on the relationship with BJPBadvel bypoll: Nadendla Manohar clarifies on on the relationship with BJP

Badvel bypoll: బిజెపితో విభేదాలపై క్లారిటీ ఇచ్చిన నాదెండ్ల మనోహర్

ఏపీ బిజెపితో పొత్తుపై జనసేన సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ స్పష్టత ఇచ్చారు. బద్వెలు ఉప ఎన్నిక నేపథ్యంలో బిజెపికి, జనసేనకు మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం నేపథ్యంలో ఆయన ఆ వివరణ ఇచ్చారు.

Andhra Pradesh Oct 9, 2021, 11:33 AM IST

Huzurabad bypoll:26 nominations filed in Huzurabad assebmbly segmentHuzurabad bypoll:26 nominations filed in Huzurabad assebmbly segment

Huzurabad bypoll: ముగిసిన నామినేషన్ల గడువు, 26 నామినేషన్లు దాఖలు

నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్దులు మరో సెట్ నామినేషన్లను శుక్రవారం నాడు దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్,టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్ధిగా బల్మూరి వెంకట్ నామినేషన్లు దాఖలు చేశారు

Telangana Oct 8, 2021, 4:01 PM IST

Badvel Bypoll: Differences emerge between Pawan Kalyan's Jana Sena and BJPBadvel Bypoll: Differences emerge between Pawan Kalyan's Jana Sena and BJP
Video Icon

Badvel Bypoll: బిజెపితో పవన్ కల్యాణ్ విభేదాలు

బద్వేలు ఉప ఎన్నిక మరోసారి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనకు, బిజెపికి మధ్య ఉన్న విభేదాలను బయటపెట్టింది. 

Andhra Pradesh Oct 8, 2021, 11:03 AM IST

IT Raids on Hetero Pharmacy Offices in karnataka And TelanganaIT Raids on Hetero Pharmacy Offices in karnataka And Telangana
Video Icon

News Express: వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీరు... దాడులు జరిపిన ఐటీ అధికారులు

News Express: వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీరు... దాడులు జరిపిన ఐటీ అధికారులు

NATIONAL Oct 7, 2021, 5:06 PM IST

Badvel bypoll:   BJP announces Suresh as contesting candidate from BadvelBadvel bypoll:   BJP announces Suresh as contesting candidate from Badvel

Badvel bypoll: బీజేపీ అభ్యర్ధిగా సురేష్ పేరు ఖరారు

ఈ స్థానం నుండి పోటీకి దూరంగా ఉంటామని జనసేన ప్రకటించింది. దీంతో  ఈ స్థానంలో పోటీ చేయాలని బీజేపీ నిర్ణయం తీసుకొంది. తొలుత రెండు పార్టీలకు చెందిన ఉమ్మడి అభ్యర్ధిని బరిలోకి దింపుతామని బీజేపీ ప్రకటించింది.

Andhra Pradesh Oct 7, 2021, 9:17 AM IST

Bijivemula Veera Reddy won five times from Badvel Assembly segmentBijivemula Veera Reddy won five times from Badvel Assembly segment

Badvel bypoll: బిజివేముల కోట 'బద్వేల్', కాంగ్రెసేతర పార్టీలదే ఆధిపత్యం

2019 అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి జరిగిన ఎన్నికల్లో డాక్టర్ వెంకట సుబ్బయ్య వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.  అయితే అనారోగ్య కారణాలతో ఆయన సతీమణి డాక్టర్ దాసరి సుధ  ఈ దఫా ఎన్నికల్లో పోటీకి దింపింది ycp. ఈ నెల 30 వ తేదీన బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.

Andhra Pradesh Oct 6, 2021, 12:25 PM IST

Badvel bypoll: Kamalamma declared as Congress candidateBadvel bypoll: Kamalamma declared as Congress candidate

బద్వేలు ఉప ఎన్నిక బరిలోకి కాంగ్రెసు: అభ్యర్థిగా కమలమ్మ

బద్వేలులో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ ఏకగ్రీవం అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటికే బిజెపి పోటీ చేయడానికి నిర్ణయించుకోగా, తాజాగా కాంగ్రెసు తన అభ్యర్థిగా కమలమ్మ పేరను ఖరారు చేసింది.

Andhra Pradesh Oct 5, 2021, 5:49 PM IST

We will ask to campaign in Badvel bypoll pawan kalyanWe will ask to campaign in Badvel bypoll pawan kalyan

బద్వేల్‌లో మా పార్టీ అభ్యర్ధికి ప్రచారం చేయాలని పవన్ ను కోరుతాం: సోము వీర్రాజు


బద్వేల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని  పవన్ కళ్యాణ్ జనసేన విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించిందని ఆయన చెప్పారు. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని తమ పార్టీ విధాన పరమైన నిర్ణయాన్ని ప్రకటించిందని సోము వీర్రాజు చెప్పారు.
 

Andhra Pradesh Oct 4, 2021, 2:42 PM IST

Somu Veerraju comments: Is Pawan Klayan moving close to Chandrababu?Somu Veerraju comments: Is Pawan Klayan moving close to Chandrababu?

సోము వీర్రాజు నో కామెంట్: చంద్రబాబుకు పవన్ కల్యాణ్ దగ్గరవుతున్నారా?

బద్వేల్ ఉపఎన్నికలో పోటీకి దూరంగా ఉండాలని మిత్రపక్షం జనసేన నిర్ణయించుకోవడంతో బిజెపి ఒంటరిగానే తమ అభ్యర్థిని పోటీకి దించాలని నిర్ణయించింది. ఈ పరిణామాలు చూస్తుంటే పవన్ కల్యాణ్ బిజెపికి దూరమవుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Opinion Oct 4, 2021, 2:40 PM IST

Badvel bypoll: BJP to contest as Pawan Kalyan keep away from contestBadvel bypoll: BJP to contest as Pawan Kalyan keep away from contest

బద్వేలు ఉప ఎన్నిక: పవన్ కల్యాణ్ తో విభేదాలు, బిజెపి వ్యూహం ఇదీ...

బద్వెలు ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలనే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయంతో బిజెపి తీవ్రంగా విభేదిస్తోంది. దీంతో బద్వెల్ లో తమ పార్టీ అభ్యర్థిని పోటీకి దించాలని నిర్ణయం తీసుకుంది.

Opinion Oct 4, 2021, 8:18 AM IST

Several tdp leaders not interested to contest from Badvel assembly segmentSeveral tdp leaders not interested to contest from Badvel assembly segment

బద్వేల్‌పై టీడీపీ ట్విస్ట్: పోటీపై తెలుగు తమ్ముల్లో భిన్నాభిప్రాయాలు, బాబు నిర్ణయంపై ఉత్కంఠ

అనారోగ్య కారణాలతో బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య ఇటీవల కాలంలో మరణించారు. దీంతో ఈ స్థానం నుండి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన  ఓబులాపురం రాజశేఖర్ నే టీడీపీ తన అభ్యర్ధిగా ప్రకటించింది. రాజశేఖర్  ప్రచారం నిర్వహిస్తున్నారు.

Andhra Pradesh Oct 3, 2021, 2:12 PM IST

Badvel bypoll: Pawan Kalyan decission makes BJP leaders angryBadvel bypoll: Pawan Kalyan decission makes BJP leaders angry

బద్వేలు ఉప ఎన్నిక: పవన్ కల్యాణ్ నిర్ణయంపై బిజెపి నేతల గుర్రు

బద్వేల్ ఉపఎన్నిక సందర్భంగా జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం బిజెపిని ఇరకాటంలో పెట్టింది. దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి, వైసిపి అభ్యర్థి దాసరి సుధకు మద్దతుగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పవన్ ప్రకటనపై బిజెపి నాయకులు గుర్రుగా వున్నారు. 

Opinion Oct 3, 2021, 8:38 AM IST