Asianet News TeluguAsianet News Telugu
328 results for "

Sindhu

"
Indian badminton Star PV Sindhu wants to hafiz hashim as coach for Paris Olympics 2024 CRAIndian badminton Star PV Sindhu wants to hafiz hashim as coach for Paris Olympics 2024 CRA

మరోసారి కోచ్‌ని మార్చేసిన పీవీ సింధు... పారిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా మహమ్మద్ హఫీజ్ హషీమ్ దగ్గర శిక్షణ..

మలేషియా మాజీ ప్లేయర్ మహమ్మద్ హఫీజ్ హషీమ్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న పీవీ సింధు... పారిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా మరోసారి కొత్త కోచ్‌ సారథ్యంలో ట్రైయినింగ్.. 

SPORTS Jul 1, 2023, 11:08 AM IST

High Court Cancels land allocation to Sai Sindhu Trust managed by BRS MP  Parthasarathi Reddy ksmHigh Court Cancels land allocation to Sai Sindhu Trust managed by BRS MP  Parthasarathi Reddy ksm

బీఆర్ఎస్‌ ఎంపీకి షాక్.. పార్థసారథి రెడ్డికి చెందిన ఫౌండేషన్‌కు భూ కేటాయింపు రద్దు చేసిన హైకోర్టు..

బీఆర్ఎస్ ఎంపీ, హెటిరో గ్రూపు ఛైర్మన్ బండి పార్థసారథి రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆయనకు చెందిన సాయి సింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపును హైకోర్టు రద్దు చేసింది.

Telangana Jun 5, 2023, 12:57 PM IST

HS Prannoy wins his first BWF World Tour title Malaysia Masters 2023 CRAHS Prannoy wins his first BWF World Tour title Malaysia Masters 2023 CRA

మలేషియా మాస్టర్స్ 2023 టోర్నీ విజేతగా హెచ్‌ఎస్ ప్రణయ్... 30 ఏళ్ల వయసులో మొదటి బీడబ్ల్యూఎఫ్ టైటిల్...

మలేషియా మాస్టర్స్ టైటిల్ గెలిచిన మొదటి భారత మెన్స్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా ప్రణయ్ రికార్డు... చైనా బ్యాడ్మింటన్ ప్లేయర్‌ వెంగ్ హంగ్ యాంగ్‌‌తో  ఫైనల్‌లో 21-19, 13-21, 21- 18 తేడాతో విజయం.. 

SPORTS May 28, 2023, 6:06 PM IST

BJP leader's tweet paying tribute to Swami Vivekananda's statue instead of Ambedkar.. Netizens' troll..ISRBJP leader's tweet paying tribute to Swami Vivekananda's statue instead of Ambedkar.. Netizens' troll..ISR

అంబేద్కర్ కు బదులు స్వామి వివేకానంద విగ్రహానికి నివాళి అర్పిస్తూ బీజేపీ నాయకురాలి ట్వీట్.. నెటిజన్ల ట్రోల్

తెలంగాణ బీజేపీకి చెందిన ఓ మహిళా నాయకురాలు అంబేద్కర్ కు నివాళి అర్పిస్టూ పొరపాటున స్వామి వివేకానంద ఫొటోతో ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టారు. కొంత సమయం తరువాత ఆ పోస్టును డిలీట్ చేశారు. అయినే అప్పటికే ఆ పోస్టును కొంత మంది స్క్రీన్ షాట్ తీసుకొని ట్రోల్ చేస్తున్నారు. 

Telangana Apr 14, 2023, 3:03 PM IST

4 Indian Nationals Killed In Road Accident in Nepal Sindhuli ksm4 Indian Nationals Killed In Road Accident in Nepal Sindhuli ksm

నేపాల్‌లో రోడ్డు ప్రమాదం.. నలుగురు భారతీయుల దుర్మరణం..

నేపాల్‌లోని బాగ్‌మతి ప్రావిన్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

INTERNATIONAL Apr 12, 2023, 4:09 PM IST

Satwiksairaj Rankireddy and Chirag Shetty creates history by winning Swiss Open 2023 craSatwiksairaj Rankireddy and Chirag Shetty creates history by winning Swiss Open 2023 cra

చరిత్ర సృష్టించిన సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి- చిరాగ్ శెట్టి... స్విస్ ఓపెన్ 2023 టైటిల్ కైవసం...

స్విస్ ఓపెన్ 2023 సూపర్ సిరీస్ టైటిల్ విజేతగా నిలిచిన సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి - చిరాగ్ శెట్టి జోడి.. 68 ఏళ్ల స్విస్ ఓపెన్ చరిత్రలో భారత్‌కి మొట్టమొదటి డబుల్స్ టైటిల్.. 

SPORTS Mar 26, 2023, 4:43 PM IST

Hyderabad Badminton player PV Sindhu vs park tae sang, shuttle fans reaction on her decision craHyderabad Badminton player PV Sindhu vs park tae sang, shuttle fans reaction on her decision cra

ఆట బాగోలేదని కోచ్‌ని మారిస్తే... సరిపోతుందా! పీవీ సింధు నిర్ణయంపై ఫ్యాన్స్ రియాక్షన్...

పరాజయాలు ఎదురైనప్పుడల్లా కోచ్‌లను మార్చడం అలవాటుగా మార్చుకున్న పీవీ సింధు... పుల్లెల గోపిచంద్ నుంచి కిమ్ జి యున్, తాజాగా పార్క్ టే సంగ్‌‌లపై వేటు... భారత బ్యాడ్మింటన్ స్టార్ నిర్ణయంపై మిశ్రమ స్పందన.. 

SPORTS Feb 25, 2023, 4:30 PM IST

PV Sindhu Sacks her Coach Park Tae SangPV Sindhu Sacks her Coach Park Tae Sang

వరుస వైఫల్యాలు.. ఒలింపిక్ మెడల్ అందించిన కోచ్‌ను తొలగించిన పీవీ సింధు, ఎమోషనల్ పోస్ట్ పెట్టిన గురువు

ఇటీవల వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు ఒలింపిక్ వంటి చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన కోచ్ పార్క్ టే సాంగ్‌ను తప్పించి, కొత్త గురువు వేటలో పడింది. 

SPORTS Feb 24, 2023, 9:44 PM IST

IPS officer D Roopa Moudgil and IAS officer Rohini Sindhuri transferred without posting after the battle between themIPS officer D Roopa Moudgil and IAS officer Rohini Sindhuri transferred without posting after the battle between them

ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్: రోహిణి సింధూరి, రూపలకు రాష్ట్ర ప్రభుత్వం షాక్..

కర్ణాటకలో సీనియర్ ఆఫీసర్లుగా ఉన్న ఐపీఎస్ అధికారిణి డి రూపా మౌద్గిల్,  ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరిలు ఒకరిపై ఒకరు వ్యక్తిగత  ఆరోపణలతో గత రెండు, మూడు రోజులుగా వార్తల్లో నిలిచిన సంగతి  తెలిసిందే. 

NATIONAL Feb 21, 2023, 2:45 PM IST

IPS D Roopa and IAS Rohini Sindhuri battle allegations and private picsIPS D Roopa and IAS Rohini Sindhuri battle allegations and private pics

ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్.. అవినీతి ఆరోపణలు, ప్రైవేట్ ఫొటోలు.. బహిరంగంగానే విమర్శలు..

కర్ణాటక‌లో ఇద్దరు మహిళా ఉన్నతాధికారుల మధ్య నెలకొన్న ఘర్షణ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందులో ఒకరు ఐపీఎస్ అధికారిణి డి రూపా మౌద్గిల్, మరొకరు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి.

NATIONAL Feb 20, 2023, 2:52 PM IST

Serious road accident in Maharashtra.. 2 killed as bus overturned. 30 injuredSerious road accident in Maharashtra.. 2 killed as bus overturned. 30 injured

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా పడటంతో ఇద్దరు మృతి.. 30 మందికి గాయాలు

మహారాష్ట్రలో సింధుదుర్గ్ జిల్లాలో ఓ బస్సు బోల్తా పడటంతో ఇద్దరు మరణించారు. 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. 

NATIONAL Jan 19, 2023, 12:39 PM IST

Indian star shuttler P.V. Sindhu knocked out of India Open Badminton Tournament - bsb Indian star shuttler P.V. Sindhu knocked out of India Open Badminton Tournament - bsb

ఇండియా ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే పి.వి. సింధు నిష్క్రమణ.. మరోసారి సుపనిద చేతుల్లో ఓటమి..

ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పి.వి. సింధుకు ఆదిలోనే చుక్కెదురయ్యింది. మొదటి రౌండ్ లోనే ధాయ్ క్రీడాకారిని సుపనిద చేతిలో ఓటమి పాలై వెనుతిరిగింది. 

SPORTS Jan 18, 2023, 9:11 AM IST

indian submarine INS sindhuratna stuck in russia as it fights on ukraineindian submarine INS sindhuratna stuck in russia as it fights on ukraine

రష్యాలో చిక్కుకున్న భారత సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ సింధురత్న.. అమెరికా ఆంక్షలతో మారిన పరిస్థితులు

మన దేశ సబ్ మెరైన్ ఐఎన్ఎస్ సింధురత్న రష్యాలో చిక్కుకుంది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేయడాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా, యూరప్ దేశాలు దానిపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు మేజర్ రీఫిట్ కోసం అక్కడికి వెళ్లిన మన సబ్ మెరైన్ ఇప్పుడు వెనక్కి తిరిగి రావడం జటిలంగా మారింది. అందుకే నేవీ ఆ సబ్ మెరైన్‌ను నేరుగా రష్యా నుంచి కాకుండా దాన్ని నార్వే వరకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి ముంబయికి సీలిఫ్ట్ చేయాలని ప్లాన్ చేసింది.
 

NATIONAL Jan 12, 2023, 8:34 PM IST

Telangana Minister Srinivas Goud Met Anurag Thakur along With PV Sindhu Telangana Minister Srinivas Goud Met Anurag Thakur along With PV Sindhu

కేంద్ర క్రీడాశాఖ మంత్రిని కలిసిన శ్రీనివాస్ గౌడ్.. రాష్ట్ర క్రీడా పాలసీపై ఆరా తీసిన అనురాగ్ ఠాకూర్

National Games 2022: తెలంగాణ క్రీడా శాఖ మంత్రి  వి.శ్రీనివాస్ గౌడ్ కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ను కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్.. రాష్ట్ర క్రీడా పాలసీపై కేంద్ర మంత్రికి వివరించారు. 

Cricket Sep 30, 2022, 12:12 PM IST

Badminton star HS Prannoy marriage with his girlfriend Swetha gomes, Pre-wedding photosBadminton star HS Prannoy marriage with his girlfriend Swetha gomes, Pre-wedding photos

మరో మూడు రోజుల్లో ప్రణయ్ పరిణయం... ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లతో బిజీగా బ్యాడ్మింటన్ స్టార్...

భారత బ్యాడ్మింటన్ స్టార్ హెచ్ ఎస్ ప్రణయ్, మరో 3 రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ప్రస్తుతం బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న హెచ్‌ ఎస్ ప్రణయ్, తన గర్ల్‌ఫ్రెండ్ శ్వేతా గోమ్స్‌ని వివాహం చేసుకోబోతున్నాడు...

SPORTS Sep 12, 2022, 1:31 PM IST