Asianet News TeluguAsianet News Telugu
275 results for "

సరిలేరు నీకెవ్వరు

"
sai pallavi rejected movies sarileru neekevvaru bhola shankar dear comrade leo finally what happened arjsai pallavi rejected movies sarileru neekevvaru bhola shankar dear comrade leo finally what happened arj

సరిలేరు నీకెవ్వరు, భోళాశంకర్‌, డియర్‌ కామ్రేడ్‌, లియో.. సాయిపల్లవి రిజెక్ట్ చేసిన సినిమా లిస్ట్ పెద్దదే!

సాయిపల్లవి నటించిందంటే ఆ సినిమాలో విషయం ఉన్నట్టే. కానీ ఆమె రిజెక్ట్ చేసిందంటే దాని గురించి ఆలచించాల్సిందే. మరి ఇటీవల సాయిపల్లవి రిజెక్ట్ చేసిన సినిమాలేంటో ఓ లుక్కేద్దాం. 
 

Entertainment Feb 12, 2024, 9:05 PM IST

mahesh babu no single hit from nine years in overseas shocking trolles arj mahesh babu no single hit from nine years in overseas shocking trolles arj

మహేష్‌ బాబుకి తొమ్మిదేళ్లుగా ఓవర్సీస్‌లో ఒక్క హిట్‌ కూడా లేదా? ఇదేం ట్రోలింగ్‌ రా బాబూ..!

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన `గుంటూరు కారం` మూవీ ప్రస్తుతం థియేటర్లో రన్‌ అవుతుంది. అయితే ఈ సందర్భంగా ఆయనపై ఓ ట్రోలింగ్‌ నడుస్తుంది. 
 

Entertainment Jan 21, 2024, 4:20 PM IST

politically failed actress vijayashanti made key decision ksr politically failed actress vijayashanti made key decision ksr

Vijayashanti: రాజకీయాల్లో ఫెయిల్, రాములమ్మ అనూహ్య నిర్ణయం!

నటిగా విజయశాంతి శిఖరాలు చూసింది. రాజకీయంగా మాత్రం అట్టర్ ప్లాప్. రెండు దశాబ్దాల ఆమె పొలిటికల్ ఎలాంటి మార్క్ క్రియేట్ చేయలేకపోయింది. 
 

Entertainment Dec 7, 2023, 5:46 PM IST

maha shivaratri 2023 movies special shows in hyderabad theatresmaha shivaratri 2023 movies special shows in hyderabad theatres

మహాశివరాత్రి సందర్భంగా సినిమాల సందడి, స్పెషల్ షోస్.. ఏ థియేటర్ ఏ సినిమా అంటే..?

ఈ ఏడాది కూడా ప్రతీ ఏడాది మాదిరిగానే జాగారం కోసం సినిమాలు రెడీ అయ్యాయి. ఈసారి రెండు రెండు షోలతో థియేటర్లు సందడిగా మారబోతున్నాయి. మరి శివరాత్రి సందర్భంగా  ఏ థియేటర్ లో ఏ సినిమాలు సందడిచేయబోతున్నాయో చూసేద్దామా. 

Entertainment Feb 18, 2023, 9:58 AM IST

populer singer bpraak new born baby dies at birth big shock populer singer bpraak new born baby dies at birth big shock

ప్రముఖ సింగర్‌ బిప్రాక్‌ ఇంట్లో తీవ్ర విషాదం.. అప్పుడే పుట్టి అంతలోనే..

`సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో `సూర్యుడివో.. చంద్రుడివో` పాట పాడిన సింగర్‌ బిప్రాక్‌ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

Entertainment Jun 17, 2022, 3:30 PM IST

Anil Ravipudi to direct mahesh babu againAnil Ravipudi to direct mahesh babu again

మరోసారి 'సరిలేరు నీకెవ్వరు' కాంబినేషన్.. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇవిగో

సూపర్ స్టార్ మహేష్ బాబు, వినోదాత్మక చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ఘనవిజయం సాధించింది. మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.

Entertainment Apr 29, 2022, 1:46 PM IST

rashmika wants to take revenge on her gym trainer  this is whyrashmika wants to take revenge on her gym trainer  this is why

Rashmika Mandanna:ఆయన నన్ను హింసించారు... రివేంజ్ తీర్చుకునే ఛాన్స్ మిస్ అయ్యా.. రష్మిక షాకింగ్ పోస్ట్

రష్మిక నటించిన గత మూడు చిత్రాలు సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో అమ్మడు పారితోషికంగా కూడా భారీగా పెంచేశారట. ఇప్పటికే దాదాపు రూ. 3 కోట్ల వరకు తీసుకుంటున్నారని వినికిడి.

Entertainment Jan 17, 2022, 3:03 PM IST

Sai Pallavi Bollywood Entry UpdateSai Pallavi Bollywood Entry Update

Sai Pallavi: బాలీవుడ్ కు సాయి పల్లవి.. కాని కండీషన్స్ అప్లై అంటోంది..

బాలీవుడ్ ఎంట్రీకి సై అంటుంది హీరోయిన్ సాయి పల్లవి.కాని కండీషన్స్ తప్పనిసరి అంటుంది. సౌత్ లో అంటే క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకోగలిగింది. బాలీవుడ్ లో కూడా మడికట్టుకుని కూర్చుంటే స్టార్ అవ్వగలదా..?

Entertainment Dec 26, 2021, 11:53 AM IST

Mahesh babu get Shocking remuneration for Trivikram movie jspMahesh babu get Shocking remuneration for Trivikram movie jsp

మహేష్ కెరీర్ లోనే టాప్ రెమ్యునేషన్ ట !

త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా నిమిత్తం మహేష్ బాబు  కెరీర్ లోనే అత్యదిక రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. SSMB 28 చెప్పబడుతున్న ఈ సినిమా నిమిత్తం సూపర్ స్టార్ సాలీడ్ రెమ్యునరేషన్ అందుకొనున్నట్లు టాక్ . 

Entertainment May 7, 2021, 8:03 PM IST

Latest buzz: Allu Arjuns Pushpa To Have A Release In 2 PartsLatest buzz: Allu Arjuns Pushpa To Have A Release In 2 Parts
Video Icon

బన్నీ టార్గెట్ బాహుబలి..! ఎక్కడా తగ్గేదే లే...

అల్లు అర్జున్ గతేడాది `అల వైకుంఠపురములో` చిత్రంతో నాన్‌ `బాహుబలి` రికార్డులు బద్దలు కొట్టాడు. 

Entertainment News May 6, 2021, 4:31 PM IST

telangana police said corona rules with mahesh dailogue and mahesh readt to give double treat for fans  arjtelangana police said corona rules with mahesh dailogue and mahesh readt to give double treat for fans  arj

మహేష్‌ని వాడుకున్న తెలంగాణ పోలీసులు..ఫాదర్‌ కృష్ణ బర్త్ డేకి డబుల్‌ ట్రీట్‌

తెలంగాణ పోలీసులు కొత్త ఆలోచనలకు పదును పెడుతున్నారు. కాస్త క్రియేటివిటీగా, జనాల్లోకి ఈజీగా వెళ్లే విధానాలను ఫాలో అవుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మహేష్‌ నోట కరోనా రూల్స్ ని చెప్పించారు.

Entertainment Apr 25, 2021, 8:03 AM IST

Mahesh Babu got synth global spa fit and fab award jspMahesh Babu got synth global spa fit and fab award jsp

కంగ్రాట్స్ :మహేష్ బాబుకు మరో అరుదైన గౌరవం

సూపర్ స్టార్ మహేష్ బాబుకు మరో అరుదైన గౌరవం దక్కింది.  హీరోగా 21 ఏళ్ల  కెరీర్‌లో తన నటనతో ఎన్నో అవార్డులు అందుకున్నారు మహేష్ బాబు. తాజాగా మహేష్ బాబు‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. మహేష్ బాబుకు ఫిట్నెస్ విషయంలో Synt Globla Spa Fit and Fab Wellness Icon Award దక్కింది.   

 

Entertainment Mar 17, 2021, 3:45 PM IST

Mahesh Babu okays Anil Ravipudis new film jspMahesh Babu okays Anil Ravipudis new film jsp

రాజమౌళి సినిమా చేసేలోగా మహేష్ ఇంకోటి,డైరక్టర్ ఖరారు


మహేష్ బాబు త్వరలో రాజమౌళితో సినిమా చేయబోతున్నారనే వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే రాజమౌళి పూర్తిగా తన తాజా ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. ఆయన వాటిని ముగించుకుని వచ్చేలోగా మహేష్ ఓ సినిమాని స్పీడుగా పూర్తి చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే రాజమౌళితో సినిమా అంటే చాలా కాలం డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 

Entertainment Mar 9, 2021, 8:18 PM IST

director trivikram  compares avpl with mahesh athadu banny fans hurt ksrdirector trivikram  compares avpl with mahesh athadu banny fans hurt ksr

బన్నీఫంక్షన్ లో మహేష్ సినిమాను పొగుడుతావా... త్రివిక్రమ్ పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

అల వైకుంఠపురంలో తన కెరీర్ లో అత్యుత్తమ చిత్రంగా కొనియాడిన త్రివిక్రమ్, దీనిని గతంలో తాను దర్శకత్వం వహించిన అతడు సినిమాతో పోల్చాడు. అతడు ఎన్ని సార్లు బుల్లితెరపై ప్రసారం అయినా, ప్రేక్షకులు కొత్తగా చూస్తారని, అల వైకుంఠపురంలో కూడా అలాంటి చిత్రమే అని ఆయన చెప్పడం జరిగింది.

Entertainment Jan 12, 2021, 3:02 PM IST

still no update mahesh sarakaaru vaari paata arjstill no update mahesh sarakaaru vaari paata arj

మహేష్‌ బ్లాక్‌ బస్టర్ కి ఏడాది.. `సర్కారు వారి పాట` అప్‌డేట్‌ ఏంటి?

మహేష్‌ ఆ తర్వాత పరశురామ్‌ దర్శకత్వంలో `సర్కారువారి పాట` చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన, పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. డిసెంబర్‌ ఎండింగ్‌లోగానీ, జనవరి ప్రారంభంలోగానీ రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ లేదు.

Entertainment Jan 11, 2021, 9:48 AM IST