Asianet News TeluguAsianet News Telugu
133 results for "

Mro

"
Tahisldar Vijaya Reddy murder accused suresh health condition serious says doctorsTahisldar Vijaya Reddy murder accused suresh health condition serious says doctors

tahsildar Vijaya Reddy: నిందితుడు సురేష్ పరిస్థితి ఆందోళనకరం

ఎమ్మార్వో విజయా రెడ్డిని సజీవ దహనం చేసిన కేసులో  నిందితుడు సురేష్‌ పరిస్థితి కూడ విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. మరో  24 గంటలు దాటితేనే ఏం చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు.

Telangana Nov 5, 2019, 1:05 PM IST

Tahsildar Vijaya Reddy driver died in Apollo HospitalTahsildar Vijaya Reddy driver died in Apollo Hospital

tahsildar vijaya reddy: తహిసిల్దార్ విజయా రెడ్డి కారు డ్రైవర్ మృతి

 అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో విజయా రెడ్డి డ్రైవర్ గురునాథం మంగళవారం నాడు డిఆర్‌డిఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Telangana Nov 5, 2019, 11:03 AM IST

interesting facts comes out in MRO VijayareddY Murder Caseinteresting facts comes out in MRO VijayareddY Murder Case

vijayareddy: తహసీల్దార్ విజయారెడ్డి హత్య....బయటపడుతున్న షాకింగ్ నిజాలు

ఈ వివాదస్పదమైన భూముల వ్యవహారంలో తల దూర్చిన కొందరు పెద్దలు.. మరోవైపు భూములు కొన్న పెద్దలు తమకు అనుకూలంగా రికార్డులు మార్చాలని అధికారులపై ఒత్తిళ్లు చేసినట్లు తెలుస్తోంది. 120 ఎకరాల వివాదంపై హైకోర్టులో కేసులున్నాయి. 

Telangana Nov 5, 2019, 10:17 AM IST

Accused Suresh comments over MRO Vijayareddy Murder CaseAccused Suresh comments over MRO Vijayareddy Murder Case

విజయారెడ్డి సజీవదహనం.... అందుకే చంపానంటున్న నిందితుడు సురేష్

సోమవారం మధ్యాహ్నం.. విజయారెడ్డిని సురేష్ అనే వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయా రెడ్డిని ఆమె కార్యాలయంలో, ఆమె చాంబర్లో తలుపులు వేసి, పెట్రోలు పోసి కాల్చి చంపేశాడు

Telangana Nov 5, 2019, 9:30 AM IST

MRO vijaya:Who instigated Suresh to murder VijayaraddyMRO vijaya:Who instigated Suresh to murder Vijayaraddy

Tahsildar vijaya: సురేష్‌ వెనుక ఎవరున్నారు?, కాల్‌డేటా ఆధారంగా విశ్లేషణ

అబ్దుల్లాపూర్ మెట్టు తహసీల్దార్ (ఎమ్మార్వో) విజయారెడ్డిని హత్య చేసేలా సురేష్ ను ఎవరు ప్రేరేపించారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. విజయారెడ్డిని హత్య చేసే ముందు సురేష్ తన పెదనాన్నతో ఫోన్లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.

Telangana Nov 5, 2019, 8:46 AM IST

MRO vijayareddy husband subhash reddy comments over his wife deathMRO vijayareddy husband subhash reddy comments over his wife death

నా భార్య హత్య వెనుక చాలా మంది హస్తం.. తహసీల్దార్ విజయారెడ్డి భర్త

సోమవారం మధ్యాహ్నం.. విజయారెడ్డిని సురేష్ అనే వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయా రెడ్డిని ఆమె కార్యాలయంలో, ఆమె చాంబర్లో తలుపులు వేసి, పెట్రోలు పోసి కాల్చి చంపేశాడు. 

Telangana Nov 5, 2019, 8:33 AM IST

tahsildar vijaya reddy brutal murder Accused suresh mother commentstahsildar vijaya reddy brutal murder Accused suresh mother comments

tahsildar vijaya reddy: ఏ భూవివాదం లేదు.. నా బిడ్డ మంచోడు: నిందితుడు సురేశ్ తల్లి

అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి దారుణహత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. సొంత కార్యాలయంలోనే ఆమె సజీవదహనం కావడం విచారకరం. అయితే నిందితుడు సురేశ్, విజయారెడ్డిల మధ్య ఏమైనా శత్రుత్వం ఉందా.. లేక మరేదైనా కారణం వల్ల ఈ ఘటన జరిగిందా అన్న దానిపై పోలీసులు విచారిస్తున్నారు.

Telangana Nov 4, 2019, 6:05 PM IST

What were the reasons behind mro vijaya reddy murderWhat were the reasons behind mro vijaya reddy murder

tahsildar Vijaya: భూవివాదమే కారణమా, ఎవరీ విజయా రెడ్డి?

 భూ వివాదం కారణంగానే అబ్దుల్లాపూర్‌మెట్టు తహసీల్దార్ విజయా రెడ్డిపై సురేష్ అనే వ్యక్తి దాడికి దిగినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ విషయమై తహసీల్దార్ విజయారెడ్డితో  గొడవకు దిగి ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించినట్టుగా సమాచారం.

Telangana Nov 4, 2019, 5:28 PM IST

telangana revenue employees union condemns tahsildar vijaya reddy brutal murdertelangana revenue employees union condemns tahsildar vijaya reddy brutal murder

Tahsildar Vijaya : ఆ సంఘటన మమ్మల్ని ఆందోళన కలిగిస్తోంది.. మాకు భద్రతా లేదు

అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని సజీవదహనం చేసిన ఘటనపై తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పట్టపగలు ఒక మహిళా ఉద్యోగిని ఇలా క్రూరంగా హత్యచేయటం అత్యంత దారుణమన్నారు. 

Telangana Nov 4, 2019, 4:09 PM IST

Suresh set fires Tahsildar Vijaya Reddy at her office in abdullapurmet mro officeSuresh set fires Tahsildar Vijaya Reddy at her office in abdullapurmet mro office

telangana mro : తహసీల్దార్ విజయా రెడ్డి సజీవ దహనం.. నిందితుడు సురేష్‌

అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో (తహసీల్దార్)పై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తిని సురేష్‌గా గుర్తించారు.ఈ ఘటనలో సురేష్‌ కూడ తీవ్రంగా గాయపడ్డాడు. నిందితుడు సురేష్‌ను  పోలీసులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.
 

Telangana Nov 4, 2019, 3:34 PM IST

telangana govt Order to enquiry on tahsildar vijayareddy murdertelangana govt Order to enquiry on tahsildar vijayareddy murder

తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం: విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని సజీవదహనం చేసిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై విచారణ జరపి.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ కమీషనర్‌ను ఆదేశించింది. 
 

Telangana Nov 4, 2019, 3:32 PM IST

Tahsildar Vijaya Reddy dies after set to fire unknown persons in Rangareddy districtTahsildar Vijaya Reddy dies after set to fire unknown persons in Rangareddy district

తహిసీల్దార్ విజయారెడ్డి హత్య.. ఎమ్మార్వోపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన దుండగుడు

హైదరాబాద్:  ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సోమవారం నాడు మధ్యాహ్నం దారుణం చోటు చేసుకొంది. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్టులో తహసీల్దార్ విజయారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తహసీల్దార్ విజయారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.
 

Telangana Nov 4, 2019, 2:36 PM IST

construction workers demands for ten thousand rupeesconstruction workers demands for ten thousand rupees
Video Icon

video : ఎమ్మార్వో కార్యాలయల వద్ద భవన నిర్మాణ కార్మికులు ఆందోళన

బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాల్లోని ఎమ్మార్వో కార్యాలయల వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. సామూహిక వినతి పత్రాల సమర్పణలో భాగంగా ర్యాలీగా తాసిల్దార్ కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం వెంటనే పదివేల రూపాయలను ప్రకటించాలని ఎమ్మార్వో కార్యాలయల ముందు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరకక, కూలి పనిలేక రోడ్ల మీద పడ్డామని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సాయం అందించాలని లేనిపక్షంలో ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Vijayawada Oct 21, 2019, 5:58 PM IST

acb raids on sanjamala mroacb raids on sanjamala mro

పాస్ బుక్ కోసం లంచం డిమాండ్... ఏసీబీ వలలో మరో తహశీల్దార్

కర్నూల్ జిల్లాలో మరో అవినీతి చేప బండారం బయటపడింది. సంజామల ఎమ్మార్వో ఓ రైతు నుండి లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డాడు. 

Districts Oct 10, 2019, 3:20 PM IST

ACB Court allows 14 day remand of former Ex MRO LavanyaACB Court allows 14 day remand of former Ex MRO Lavanya

తహసీల్దార్ లావణ్యకు 14 రోజుల రిమాండ్ : చంచల్‌గూడకు తరలింపు

అక్రమాస్తుల కేసులో కేశంపేట మాజీ తహసీల్దార్ లావణ్యను ఏసీబీ అధికారులు మంగళవారం మరోసారి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచగా... కోర్టు ఆమెకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది

Telangana Sep 24, 2019, 8:04 PM IST